Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
పనీర్ ఫ్రైడ్ స్లైసెస్
Veg
oi-Saraswathi N
By Sindhu

పనీర్ ముక్కలు: 6 (బ్రెడ్ స్లైసుల్లా ఉండాలి)
నిమ్మరసం: 2 tbsp
చిల్లీసాస్: 1 tbsp
సోయాసాస్: 2 tsp
తేనే: 1 tsp
అల్లం వెల్లుల్లి ముద్ద: 1 tbsp
కార్న్ ఫ్లోర్: 3 tbsp
పాలు: 1 tsp
గుడ్లు: 2
ఉప్పు : రుచికి తగినంత
నూనె: వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానము:
1. నిమ్మరసం, తేనె, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, సోయా, చిల్లీసాస్ లను బాగా కలిపి పెట్టుకోవాలి.
2. ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్(మొక్కజొన్న పిండి), గిలకొట్టిన గ్రుడ్లు, పాలను కూడా బాగా కలిపి ప్రక్కన పెట్టుకోవాలి.
3. వెడల్పాటి గిన్నెలో పనీర్ ముక్కల్ని పరచి నిమ్మరసం, సోయాసాస్ ల మిశ్రమాన్ని వాటి మీద పోసి ఫ్రిజ్ లో పెట్టాలి.
4. ముక్కల్ని మధ్యలో అటూ ఇటూ తిపుతూ 2-4 గంటలసేపు నానబెట్టాలి.
5. తర్వాత పనీర్ ముక్కల్ని మామూలు ఉష్ణోగ్రతకి వచ్చేవరకు ఉంచాలి. కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో ముంచి వేడి నూనెలో బంగారురంగు వచ్చేవరకు వేయించాలి. వీటిని వేడిగా తింటే చాలా బాగుంటాయి.
Comments
Read more about: పనీర్ నిమ్మరసం సోయాసాస్ అల్లం వెల్లుల్లి paneer lime juice honey ginger garlic oil salt
English summary
Paneer | Lime Juice | Chili Sauces | Honey | Ginger | Garlic | పనీర్ ఫ్రైడ్ స్లైసెస్
Story first published: Monday, March 7, 2011, 15:26 [IST]
Other articles published on Mar 7, 2011



Click it and Unblock the Notifications