Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
వెరైటీ అండ్ క్రిస్పీ ‘పనీర్ గుల్నారి కబాబ్’
Veg
oi-Saraswathi N
By Sindhu

పనీర్: 1/2 kg
పచ్చిమిర్చి తురుము: 20 grm
కొత్తిమీర తురుము: 1/2 cup
ఉల్లిపాయ తరుగు: 1 cup
ఆలుగడ్డ గుజ్జు: 1 cup
బ్రెడ్ క్రంబ్ పౌడర్: 50 grm
ఉప్పు: రుచికి సరిపడా
గరంమసాలా: 2 tbsp
జిలకర పొడి: 2 tbsp
నూనె: సరిపడా
తయారు చేయు విధానం:
1. ఒక బౌల్ తీసుకొని అందులో పచ్చిమిర్చితురుము, కొత్తిమిర తురుము, ఉల్లిపాయ తరుగు, ఆలుగడ్డ గుజ్జు, బ్రెడ్ క్రంబ్ పౌడర్, ఉప్పు, గరం మసాలా అన్నింటిని వేసి కలిపి మిశ్రమంలాగా తయారు చేసుకోవాలి.
2. మిశ్రమం మొత్తాన్ని పేస్ట్ లా అయ్యేంతదాకా కలిపి, అరగంట పాటు నానబెట్టాలి.
3. ఆ తరువాత మిశ్రమాన్ని సీకుకు పట్టించి సాగదీయాలి.
4. ఓవెన్లో 5 నుండి 10 నిమిషాల పాటు పై సీకుకు పట్టించిన మిశ్రమాన్ని ఉడికించాలి. ఆపై సీకును తీసివేసి కావాల్సిన సైజులో కబాబ్ల్లాగా కట్ చేసుకోవాలి.
5. వీటిని పుదీనా లేద కొత్తిమిర చట్నీతో కలిపి తింటే చాలా బాగుంటాయి.
Comments
Read more about: పచ్చిమిర్చి కొత్తిమిర ఉల్లిపాయ ఆలుగడ్డ బ్రెడ్ క్రంబ్ పౌడర్ ఉప్పు గరం మసాలా పనీర్ paneer green chilli coriander leaves aloo bread crumb powder salt garam masala
Story first published: Tuesday, February 9, 2010, 15:06 [IST]
Other articles published on Feb 9, 2010



Click it and Unblock the Notifications