Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
పైనాపిల్ ఫ్రైడ్ రైస్
Veg
oi-Saraswathi
By Sindhu

బాస్మతి రైస్: 2cups
పైనాపిల్ ముక్కలు: 1cup
జీడిపప్పు: 8-10
కిస్మిస్: 5-6.
కారం: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
ఉల్లికాడల తరుగు: 2t bsp
రిఫైన్డ్ ఆయిల్: సరిపడా
పండుమిర్చి తరుగు: 1tsp
వెల్లుల్లి తరుగు: 1/2cup
బీన్స్ తరుగు: 1/2cup
పసుపు: చిటికెడు
తయారు చేయు విధానం:
1. బియ్యంలో నీళ్లు పోసి పలుకుగా ఉడికించాలి. చల్లారిన తర్వాత కొద్దిగా నూనె వేసి, అన్నం ఆరబెట్టాలి.
2. తర్వాత స్టౌమీద పాన్ పెట్టి, పోపుకు తగినంత నూనె వేసి, వేడి చేయాలి.
3. ఇప్పుడు అందులో వెల్లుల్లి తరుగు, పండుమిర్చి తరుగు, బీన్స్, క్యారట్ తరుగు వేసి కలపాలి. పోపుగింజలు, ఉప్పు, కూరగాయ ముక్కలు, కారం, అన్నం, పసుపు, పైనాపిల్ ముక్కలు వేసి బాగా కలిపి, ప్లేట్లోకి తీసుకోవాలి.
4. చివరగా వేయించిన జీడిపప్పు, కిస్మిస్, ఉల్లికాడలతో గార్నిష్ చేసి, సర్వ్ చేయాలి. అంతే పైనాపిల్ ఫ్రైడ్ రైస్ రెడీ.
సూచన: మాంసాహారం ఇష్టపడేవారు ఉడికించిన బోన్లెస్ చికెన్ ముక్కలు లేదా గుడ్డును కూడా వాడుకోవచ్చు.
Comments
Read more about: rice pineapple cashew nuts kismis red chilli powder salt onion బియ్యం పైనాపిల్ జీడిపప్పు కారం ఉప్పు ఉల్లిపాయలు
English summary
Pineapple Fried Rice | పైనాపిల్ ఫ్రైడ్ రైస్
Story first published: Saturday, August 18, 2012, 11:45 [IST]
Other articles published on Aug 18, 2012



Click it and Unblock the Notifications