Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
తెలంగాణ స్పెషల్ పుంటికూర కాయ పచ్చడి
Veg
oi-Saraswathi N
By Sindhu

పుంటి కూర(గోంగూర)కాయలు: కావలసినన్ని
పచ్చిమిరపకాయలు: 5
జిలకర్ర: 1 tsp
ధనియాలు: 1 tsp
ఉప్పు : రుచికి సరిపడా
పసుపు: 1/4 tsp
ఆయిల్: తగినంత
వెల్లుల్లి రెబ్బలు: 5
తయారు చేసే విధానము:
1. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో కొద్ది ఆయిల్ వేసి వేడయ్యాక అందులో జిలకర్ర, ధనియాలు వేసి దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి అన్నింటినీ దోరగా వేపుకోవాలి.
2. ఇప్పుడు అందులో పుంటి కూర కాయలను చిన్న చిన్న గా కట్ చేసి అందులో వేసి అవికూడా బాగా వేగనివ్వాలి.
3. చివరగా అన్నింటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి అంతే పుంటికూర కాయ పచ్చడి రెడీ.
Comments
Read more about: పుంటికూర(గోంగూర)కాయలు పచ్చిమిర్చి జిలకర్ర ధనియాలు ఉప్పు పసుపు ఆయిల్ వెల్లుల్లి punti kura(gongura) green chilli cumin seeds salt coriander seeds turmeric oil garlic
Story first published: Tuesday, February 23, 2010, 18:07 [IST]
Other articles published on Feb 23, 2010



Click it and Unblock the Notifications