Latest Updates
-
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే! -
కర్ణాటక స్టైల్ దోసకాయ మజ్జిగ పులుసు..10 నిమిషాల్లోనే కడుపు చల్లదనాన్నిచ్చే టేస్టీ రెసిపి -
సూర్యాపేటలో పట్టపగలే దారుణం… భార్యను చంపిన భర్త! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు -
వేప ఆకుల నీటితో స్నానం చేస్తే జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా? -
మైదా పడదు, టేస్ట్ తగ్గదు.. ఇంట్లోనే ఈజీగా హై ప్రొటీన్ పనీర్ మఖానీ పిజ్జా ఎలా చేసుకోవాలంటే..
పచ్చిమామిడికాయ తురుము పచ్చడి
ఇది మామిళ్లకాలం ... లేత మామిడికాయలు మార్కెట్లోకి వచ్చాక మరో కూరగాయ ఏదైనా వంటింట్లోకి రావాలంటే వెనకా ముందు చూసుకోవాల్సిందే! ఏ కూర వండినా మామిడికాయను జత చేస్తే కొత్త టేస్ట్‌తో ఇంటిల్లిపాది నోళ్లు ఊరాల్సిందే! సి విటమిన్‌తో పాటు వేసవిలో ఒంటికి చలువ చేసే పచ్చిమామిడితో పప్పు, పులుసే కాకుండా బోలెడన్ని వెరైటీ వంటలు చేసుకోవచ్చు. సంవత్సరమంతా తినే మాగాయ, మెంతావకాయల్లాంటి ఊరగాయలకు ఇంకా టైముంది కాని ప్రస్తుతానికి ఐదు నిమిషాల్లో తయారయ్యే పచ్చిమామిడి పచ్చడి రుచిని ఆస్వాదిద్దాం.
కావలసినవి పదార్థాలు:
పచ్చిమామిడి తురుము: 2cups
ఆవపిండి: 1tbsp
కారం: 2tsp
వేగించిన మెంతులు: 2tps
ఉప్పు: రుచికి తగినంత
నువ్వుల నూనె: 5tbsp
తాలింపుకు:
ఆవాలు: 1tsp
మినప్పప్పు: 1tsp
శెనగపప్పు: 1tbsp
మెంతులు: చిటికెడు
ఎండు మిరపకాయలు: 2
ఇంగువ: కొద్దిగా
కరివేపాకు: రెండు రెబ్బలు
నూనె: సరిపడా

తయారుచేయు విధానం:
1. మామిడికాయ ముక్కలు, కారం, ఆవపిండి, మెంతి పిండి, ఉప్పు, నూనె అన్నీ ఒక గిన్నెలో వేసి కలియపెట్టాలి.
2. తర్వాత మరో గిన్నెలో అర టేబుల్ స్పూను నూనె తీసుకుని వేడి చేసిన తరువాత ఆవాలు వేసి చిటపటమనేటప్పుడు మెంతులు, పప్పులు, ఎండుమిరపకాయ ముక్కలు వేసి పప్పులు ఎరుపు రంగులోకి వచ్చే వరకు వేగించాలి.
3. స్టౌవ్ ఆపేసే కొన్ని సెకండ్ల ముందు కరివేపాకులు, ఇంగువ వేసి కలియపెట్టాలి.



Click it and Unblock the Notifications