Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
చల్లటి పుచ్చకాయ సూప్
Veg
oi-Sivanjaneyulu Bommu

ఈ రెండు పండ్లను కలగలపి తయారు చేసే 'చల్లటి పుచ్చకాయ సూప్' ఇంటిల్లిపాదికి సంతృప్తినిస్తుంది.
కావల్సిన పదర్ధాలు :
పుచ్చకాయ ముక్కలు చిన్నవిగా - 2 గ్లాసులు
నారింజ పళ్ల రసం - 2 గ్లాసులు
తయారు చేసే విధానం:
బౌల్ లో మొదటిగా చిన్నగా కోసిన పుచ్చకాయ ముక్కలను వేయాలి. తరువాత సిద్ధంగా ఉంచిని నారింజ రసాన్ని వేయాలి. ఈ రెండు మిశ్రమాలు పూర్తిగా కలిసిన తరువాత మిర్చిపొడిని తగినంత కలిసిన మిశ్రమం పై చల్లి ఫ్రిజ్ లో పెట్టండి. తాగే ముందు ఒక సారి మిశ్రమాన్ని మిర్చి పొడి కలిసేలా కలుపుకోవాలి. అంతా సిద్ధమైన తరువాత చిన్న చిన్న గిన్నెల్లోకి సూప్ ను తీసుకుని వడ్డించే పొదీనాకులు చల్లండి.
Comments
English summary
Recipe: Icy Watermelon Soup | చల్లటి పుచ్చకాయ సూప్
Story first published: Friday, July 29, 2011, 17:58 [IST]
Other articles published on Jul 29, 2011



Click it and Unblock the Notifications