Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
సంక్రాంతి స్పెషల్ కట్టెపొంగలి
Veg
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు:
బియ్యం: 1/2kg
పెసరపప్పు: 1/2kg
మిరియాలు: 2tsp
ఎండుమిర్చి: 4-6
ఆవాలు: 2tsp
నెయ్యి : 4tsp
జీడిపప్పు: 8-10
ఉప్పు : రుచికి తగినంత
కరివేపాకు : 2 రెబ్బలు
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి.
2. తరువాత బియ్యం పప్పు కలిపి ఉడకబెట్టాలి.
3. బాగా మెత్తగా ఉడికిన తర్వాత నెయ్యిలో మిరియాలు, ఎండుమిర్చి, ఆవాలు, జీడిపప్పు, కరివేపాకు వేసి తాలింపు పెట్టి ఈ ఉడకబెట్టిన అన్నం, పప్పును అందులో కలపాలి.
4. తినేటప్పుడు పైన కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బావుంటుంది. దీనికి కొబ్బరి వేయించిన శనగపప్పుతో చట్నీ మంచి కాంబినేషన్...
Comments
Read more about: rice gram dal pepper red chilli salt oil బియ్యం పెసరపప్పు మిరియాలు ఎండుమిర్చి ఉప్పు నెయ్యి
English summary
Sankranti Special Katte Pongali | సంక్రాంతి స్పెషల్ కట్టెపొంగలి
Story first published: Saturday, January 14, 2012, 16:14 [IST]
Other articles published on Jan 14, 2012



Click it and Unblock the Notifications