Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
స్పెషల్ పొటాటో పుట్టు
Veg
oi-Saraswathi N
By Sindhu

ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 2
వెల్లుల్లి: 4 రెబ్బలు
ఆవాలు: 1/4 tsp
జీలకర్ర: 1/4 tsp
కరివేపాకు: 1 tsp
కొత్తిమీర: 2 tsp
పసుపు: 1/2 tsp
కారం పొడి: 1 tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 3 tbsp
1. ముందుగా బంగాళదుంపలను పావు స్పూను పసుపు, తగినంత ఉప్పు వేసి కాస్త మెత్తబడేవరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత చెక్కు తీసి చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి అవి మెత్తబడేవరకు వేయించాలి.
3. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు కారం పొడి వేసి బాగా కలియబెట్టి మూతపెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లి దింపేయాలి. ఇది దోశ,
పూరీ, చపాతీలోకి బావుంటుంది.
Comments
English summary
Potato | Onions | Mustard | Cumin | Oil | Salt |స్పెషల్ పొటాటో పుట్టు
Story first published: Wednesday, April 6, 2011, 17:21 [IST]
Other articles published on Apr 6, 2011



Click it and Unblock the Notifications