Latest Updates
-
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే -
వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 30 ఏప్రిల్ 2026 -
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి!
స్పైసీ డిష్ ‘చిల్లీ మష్రూమ్ విత్ వెజిటేబుల్ రైస్’

బటన్ మష్రూమ్స్ (పుట్టగొడుగులు): 500grms
క్యాప్సికమ్: 200grms
ఉల్లిపాయలు: 2
అల్లం: 50grms
వెల్లుల్లి రెబ్బలు: 6-8
నూనె: కావలసినంత
కారంపొడి: 1tsp
డార్క్ సోయా సాస్: 2tsp
వెనిగర్: 2tsp
కార్న్‌ఫ్లోర్: 1tbsp
మంచినీరు: 1cup
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం :
1. మొదటగా మష్రూమ్స్(పుట్టగొడుగులను)రెండుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత క్యాప్సికమ్‌లను కూడా సగానికి కట్ చేసి వాటిలోని విత్తనాలను తీసివేసి కొంచెం మందంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
3. ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిలను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
4. పాన్ లో కొద్దిగా నూనెను వేడిచేసి, అందులో నూరిన మిశ్రమాన్ని వేసి వేయించాలి.
5. అందులోనే కారంపొడి కూడా వేసి పావుకప్పు నీటిని చేర్చి, మిశ్రమం గట్టిపడేంతదాకా సిమ్‌లో ఉడికించాలి.
6. ఇప్పుడు అందులో సోయాసాస్ మరియు వెనిగర్ వెసి కలియబెట్టాలి. అలాగే కొద్దిగా నీటిలో కార్న్ ఫ్లోర్ తీసుకోని కలిపి అందులో పోయాలి.
6. ఆ తరువాత క్యాప్సికమ్, మష్రూమ్ ముక్కల్ని వేసి తగినంత ఉప్పుకూడా చేర్చి కలిపి, మూతపెట్టి సిమ్‌లో బాగా ఉడికేంతవరకూ మగ్గించాలి. అంతే చిల్లీ మష్రూమ్ రెడీ. దీన్ని వేడి వేడిగా వెజిటబుల్ రైస్ లేదా నూడుల్స్‌తో కలిపి సర్వ్ చేస్తే సూపర్బ్‌గా ఉంటుంది.



Click it and Unblock the Notifications