Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
కారం.. కారంగా.. మొలకల దోస
Veg
oi-Saraswathi
By Sindhu

పెసలు: 1/2cup
శనగలు:1/2cup
రాజ్మా: 1/2cup
పచ్చిబఠాణీలు: 1/2cup
ఎండు బఠాణీలు: 1/2cup
బియ్యంపిండి: 1cup
పచ్చిమిర్చి: 4-6
ఉల్లిపాయ తరుగు: 1cup
జీలకర్ర: 2tsp
అల్లం: చిన్న ముక్క
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా పెసలు, శనగలు, రాజ్మా, బఠాణీలను శుభ్రంగా కడిగి నానబెట్టాలి.
2. తరువాత వాటన్నిటినీ మందపాటి వస్త్రంలో తీసుకుని మూటకట్టాలి.
3. మర్నాటికి మొలకలు వస్తాయి. వాటిలో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉల్లి, తరుగు కలిపి మిక్సీలో వేసి దోసెపిండిలా రుబ్బుకోవాలి.
4. తర్వాత స్టౌ మీద దోసె పాన్ పెట్టి పిండితో దోసె వేసుకోవాలి. బంగారు వర్ణంలోకి వచ్చాక మధ్యలో ఉల్లిపాయ ముక్కలు వేసి దించేస్తే మొలకల దోసె రెడీ...
Comments
More From Boldsky
Prev
Next
Read more about: green gram ginger green chilli green peas rice flour పెసలు అల్లం పచ్చిమిర్చి పచ్చిబఠాణీ బియ్యం పిండి
English summary
Spicy Sprouts Dosa | వెరైటీ దోస-మొలకల దోసె
Story first published: Saturday, September 22, 2012, 12:11 [IST]
Other articles published on Sep 22, 2012



Click it and Unblock the Notifications











