Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
బేండీ బరేలితో రెండు ముద్దలు ఎక్కువ తినాల్సిందే.....

కావలసిన పదార్థాలు
బెండకాయలు: 1/2kg
వెల్లుల్లి పేస్ట్: 2tbsp
శెనగపిండి: 5tbsp
కొత్తిమీర: 1కట్ట
కొబ్బరి పొడి: 1tbsp
పసుపు: 1/2tsp
పచ్చిమిర్చి: 10
కారం: 1tsp
ధనియాలపొడి: 2tbsp
గరం మసాలా: 1tbsp
జీలకర్ర, నువ్వులు: 1tbsp
ఆవాలు: 1tsp
నూనె: తగినంత
నిమ్మరసం: 1
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా చిన్న బెండకాయల్ని తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడిచి పెట్టుకొని, రెండు చివరలు తీసెయ్యాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా తరిగిపెట్టుకోవాలి.
2. తర్వాత చిన్న బౌల్ లో శెనగపిండి, కారం, కొబ్బరి పొడి, ధనియాలపొడి, గరం మసాలా, నిమ్మరసం, జీలకర్ర, నువ్వులు, ఉప్పు కలపుకోవాలి.
3. ఇప్పుడు బెండకాలయల్ని ఓ పక్క చీల్చి విత్తనాలు తీసేయ్యాలి. వీటిలో కొబ్బరి పొడి మిశ్రమాన్ని కూరాలి.
4. తర్వాత పాన్ లో నూనె వేసి వేడయ్యాక మసాలా బేండీని వేసి వేయించాలి. చివరగా కొద్దిగా పసుపు ఉప్పు కలపాలి. అంతే బేండీ బరేలి రెడీ...



Click it and Unblock the Notifications