Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
స్వీట్ కార్న్ కర్రీ
Veg
oi-Saraswathi N
By Sindhu

స్వీట్ కార్న్ - 2 cup
ఉల్లిపాయలు - 1 cup(కట్ చేసినవి)
పచ్చిమిర్చి - 4 (కట్ చేసినవి)
టమోటా - 1 cup
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 tbsp
కారం - 2 tsp
గరం మసాల - 2 tsp
లవంగాలు - 4
చెక్క - 1
జీడిపప్పు - 1/2 cup
గసగసాలు - 2 tsp
కొత్తిమీర - 1/2 cup
తయారు చేయు విదానము:
1. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో ఒక కప్పు నూనె వేసి బాగా కాగిన తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి డీప్ ప్రై చేయాలి.
2. పై మిశ్రమం వేగిన తర్వాత కారం, స్వీట్ కార్న వేసి ప్రై చేయాలి. కొద్దిగా వేగాక లవంగం, చెక్క, జీడిపప్పు, గసగసాలు పేస్ట్ చేసుకొని అందులో వేయాలి. కొద్దిగా నీరు చేర్చి మూత పెట్టి ఉడకనివ్వాలి.
3. చివరగా గరం మాసాలా, కొత్తిమీర చల్లి దించేసుకొంటే వేడి వేడి స్వీట్ కార్న్ రెడీ.
Comments
Read more about: స్వీట్ కార్న్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోలా అల్లం వెల్లుల్లి లవంగాలు చెక్క జీడిపప్పు గసగసాలు కొత్తిమీర sweetcorn onions green chilli tomato garlic ginger cloves cashew nuts
Story first published: Wednesday, November 18, 2009, 18:27 [IST]
Other articles published on Nov 18, 2009



Click it and Unblock the Notifications