Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
పాపులర్ టమోటో రసం
Veg
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు:
టమోటాలు: 2
రసంపౌడర్: 2tsp(కారం, యాలకులు, ధనియా, మినపప్పు, పెసరపప్పుతో తయారు చేసిన పౌడర్)
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉప్పు : రుచికి సరిపడా
పసుపు: 1/4tsp
కందిపప్పు: 1cup
నూనె: 1tsp
ఇంగువ చిటికెడు
ఆవాలు: 1tsp
చింత పులుసు: 3-4tsp
తయారు చేయు విధానము:
1. మొదటగా కుక్కర్ లో కందిపప్పును వేసి, కొద్దిగా నీళ్ళు, పసుపు, కొద్ది నూనె వేసి మొత్తగా ఉడకబెట్టాలి.
2. తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు పోసి కట్ చేసిన టమోటో ముక్కలను అందులో వేయాలి, తర్వాత సిద్దం చేసుకొన్న రసం పౌడర్, ఉప్పు, చింతపులుసు, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా బెల్లం వేసి బాగా ఉడకనివ్వాలి.
3. మంచి రుచి, సువాసన కోసం కొద్దిగా ఇంగువ, పచ్చి కరివేసాకు కలపాలి
4. ఇప్పుడు మొదట ఉడికించి పెట్టుకొన్న కందిపప్పును ఇందులో కలిపి మరికొద్దిసేపు బాగా మరగనివ్వాలి అంతే రుచికరమైన టమోటో రసం రెడీ.
Comments
Read more about: tomato rasam powder curry leaves jaggery salt turmeric toor dal oil టమోట రసం పౌడర్ కరివేపాకు బెల్లం ఉప్పు పసుసు కందిపప్పు నూనె
English summary
Tomato Rasam.. | పాపులర్ టమోటో రసం
Story first published: Saturday, September 17, 2011, 15:25 [IST]
Other articles published on Sep 17, 2011



Click it and Unblock the Notifications