Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
కొత్తరకం పూరీలు
Veg
oi-Staff
By Staff
కావలసినవి: గోధుమపిండి - 1 కప్పు, పంచదార - 2 కప్పులు, యాలకుల పొడి - 1 టీ స్పూను, నూనె - వేయించడానికి చాలినంత
ఇలా చేయాలి: గోధుమపిండిలో 2 టీ స్పూన్ల నూనె వేసి, సరిపడా నీటితో చపాతి పిండిలా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వాటికి నూనె రాస్తూ పూరీల్లా వత్తుకుని మధ్యలో కట్ చేయాలి. (అర్ధ చంద్రాకారంలో). చివర్లు తెగకుండా పూరీల మధ్యలో కత్తితో పొడుగ్గా గాట్లు పెట్టుకోవాలి. అన్నీ తయారయ్యాక రెండు చేతులతో వడితిప్పి ఇలాచీ ఆకారంలో చేసుకొని విడిపోకుండా చివర్లు వత్తుకోవాలి. వీటిని నూనెలో దోరగా వేగించుకోవాలి. ఒక పాత్రలో పంచదార పాకం తయారుచేసుకొని, యాలకులపొడి వేసి వేగించిన ఈ పూరీ ఇలాచీలను ఆ పాకంలో ముంచి వెంటనే తీసేయాలి. చల్లారాక తింటే చాలా రుచిగా ఉంటాయి.
Comments
Story first published: Saturday, January 31, 2009, 14:19 [IST]
Other articles published on Jan 31, 2009



Click it and Unblock the Notifications