Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
హెల్తీ వెజిటబుల్ కూటు
Veg
oi-Saraswathi N
By Sindhu

దొండకాయలు: 1/4 kg
గోరు చిక్కుడుకాయలు: 100grm
క్యారెట్లు: 3
క్యాబేజ్: 1/4kg
బంగాళ దుంపలు:2
ఉల్లిపాయలు: 2
టమోటలు: 2
పది పచ్చి మిరపకాయలు: 10
నాన బెట్టిన బియ్యం: 1cup
ఎండు కొబ్బరి: కొద్దిగా
కొత్తి మీర
పసుపు: 1tsp
నూనె: కావలసినంత
పెరుగు: 1cup
ఉప్పు: రుచికి సరిపడినంత
తయారు చేయు విధానం:
1.ముందుగా కూరగాయలన్ని కడిగి సన్న ముక్కలు చేసుకొని సరిపడ నీరు పోసి ఉడికించాలి. ఉడికిన ముక్కలు పక్కన పెట్టుకొవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోయాలి అ తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు టొమట ముక్కలు పచ్చిమిర్చి, జీలకర్ర వేసి దొరగా వేయించాలి.
3. తరువాత పాన్ లో ఉడికించిన ముక్కలు అన్ని వేయాలి(నీళ్ళు కూడ)స్టౌ తగ్గించి ఉంచుకొని
4. మిక్సీలో ఎండుకొబ్బరి, నానబెట్టిన బియ్యం 4 పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని స్టౌ మీద ఉన్న పాన్ లో ఆ పేస్ట్ వేసి బాగ కలియ బెట్టి ఐదు నిమిషాలు తగ్గించిన స్టౌ మీద ఉంచి ఒక కప్పు పెరుగు కొంచం కొత్తి మీర అందులో వేసి సరిపడ సాల్ట్ వేసి బాగ కలపాలి అంతే వెజిటబుల్ కూట్ రెడీ.
Comments
Read more about: potato green chilli tomato coconut curd oil salt దొండకాయలు బంగాళదుంప పచ్చిమిర్చి టమోట కొబ్బరి
English summary
Potato | Green Chili | Tomato | Coconut | Curd | Oil | Salt | విజిటబుల్ కూటు
Story first published: Wednesday, May 25, 2011, 15:49 [IST]
Other articles published on May 25, 2011



Click it and Unblock the Notifications