Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
వెజిటెబుల్ ఉప్మా
Veg
oi-Saraswathi
By Sindhu

బొంబాయి రవ్వ : 2cups
ఉల్లిపాయ:1
టొమాటో: 1
క్యారెట్:1
కాలీఫ్లవర్ ముక్కలు:1/2cup
బంగాళాదుంప:1
పచ్చిమిర్చి : 4
ఆవాలు: 1tsp
శెనగపప్పు: 1tsp
మినప్పుప్పు : 1tsp
మిరియాల పొడి: 1tsp
అల్లం ముక్క : చిన్నది
కరివేపాకు : 1 రెమ్మ
నెయ్యి : 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నీరు: తగినంత
తయారు చేయు విధానం:
1. ముందు కూరగాయలను ఉడికించుకోవాలి. స్టౌ పై పాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి.
2. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా నెయ్యి వేడిచేసి మినప్పుప్పు, శెనగపప్పు, ఆవాలు , కరివేపాకు వేయాలి. వేగాక ఉల్లిపాయ, అల్లం,టొమాటో, పచ్చిమిర్చి ముక్కలను వేయాలి.
3. తర్వాత రంగు మారాక కూరగాయ ముక్కలను వేయాలి. కాసేపు వేయించి నీరు, ఉప్పు,మిరియాల పొడి వేసి కలపాలి.
4. ఇప్పుడు నీళ్లు మరుగుతుండగా ఉప్మా రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలపాలి. దగ్గరగా అయ్యాక దించేసుకోవాలి. అంతే వెజిటెబుల్ ఉప్మా రెడి.
Comments
Read more about: బొంబాయి రవ్వ పచ్చిమిర్చి ఉల్లిపాయలు బంగాళాదుంప కాలీప్లవర్ rava green chili onion potato
English summary
Rava | Green Chili | Onion | Carrot | Potato | Oil | Salt | Pepper | వెజిటెబుల్ ఉప్మా
Story first published: Wednesday, February 16, 2011, 15:15 [IST]
Other articles published on Feb 16, 2011



Click it and Unblock the Notifications