Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
ఎంతటి మగాడినైనా అక్కడి తాకితే.. స్వర్గపు అంచుల దాకా వెళ్లినట్టు ఫీలవుతాడట...!
అతన్ని మీ వైపు తిప్పుకోవాలనుకుంటున్నారా? అయితే మగవారి బాడీలో ఉండే హాట్ స్పాట్స్ గుర్తించండి..
మీరు కొత్తగా వివాహం చేసుకున్నారా? మీ భాగస్వామికి మీ పట్ల ప్రేమ కలగటం లేదా? అతనితో పడకగదిలో ఆనందంగా గడపాలనుకుంటున్నారా? అతన్ని మీ వైపు తిప్పుకోవాలనుకుంటున్నారా? అయితే మగవారి బాడీలో ఉండే హాట్ స్పాట్స్ గుర్తించండి.. ఎప్పుడెప్పుడు ఎక్కడ తాకాలో తెలుసుకోండి. తనివి తీరా మీ కోరికలను తీర్చుకోండి.

ఆడవారి స్పర్శ అక్కడ పడితే చాలు ఎంతటి కింగ్ లాంటి మగాడైనా తోక ముడవాల్సిందే. మగాళ్లలో ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన భాగాలను తాకితే వారు బలహీనులుగా మారిపోతారు. మీరు అక్కడ తాకినప్పుడు వారు స్వర్గపు అంచుల దాకా వెళ్లినట్టు ఫీలవుతుంటారు.

ఇంతకీ పురుషుల శరీరంలో ఏయే స్థానాల్లో తాకితే వారికి మూడ్ వస్తుందో తెలుసా? ఇందుకోసం పడరాని పాట్లు పడుతున్నారా? అయితే ఈ స్టోరీని పూర్తిగా చూడండి... పడకగదిలో పవర్ ఫుల్ లేడీ లాగా రెచ్చిపోండి...

నిప్పల్స్..
మగవారి శరీరంలో ఎద మీద మీరు సుకుమారంగా.. సున్నితంగా.. మీ తియ్యని పెదాలతో తాకితే చాలు.. వారు పరవశించిపోతారు. ఇలాంటి వాటిని చాలా మంది పురుషులు ఇష్టపడతారు. ఇలాంటి స్పర్శ అనుభూతిని వారే కాదు లేడీస్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తారని నిపుణులు చెబుతున్నారు.

మెడ వెనుక భాగంలో..
ప్రతి మానవుని మెడ అనూహ్యమైన నరాల అంచులతో నిండి ఉంటుంది. ఇక్కడ మీరు కొన్ని సున్నితమైన స్ట్రోకులు మరియు తడిపెదాలతో తియ్యని ముద్దులు పెడితే.. అతని ఒంట్లో ఆటోమేటిక్ గా వేడి పుట్టిస్తుంది.

చేతి వేళ్లపై..
పురుషులు అనే వారు చాలా మొరటుగా ఉంటారని చాలా మంది అనుకుంటారు. అయితే ఇదంతా కేవలం అపొహ మాత్రమే. మీ భాగస్వామిని మెప్పించాలని మీరు ఆశిస్తుంటే మీరు వారి చేతివేళ్లపై ముద్దులు పెడుతూ వారిలో సెగలు పుట్టించవచ్చు. అతని వేలి కొనలను లైంగికంగా పీల్చుకోండి. ఆ తర్వాత ఏమి జరుగుతుందో అతని ఊహాకే వదిలేయండి.

కింది భాగంలో..
ఈ స్థానం గురించి మీరు వింటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మనలో చాలా మంది అమ్మాయిలకు ఆ ప్లేసు అంటే చాలా అనుమానం, సిగ్గు ఉంది. అయితే అదంతా ఒట్టి భ్రమేనని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కింద భాగంలో చిన్న ద్రాక్ష పళ్లలాగా ఉండే వాటిని సున్నితంగా నొక్కడం.. పీల్చడం వంటివి చేస్తే మీ ఇద్దరికీ చాలా ఆనందంగా అనిపిస్తుందట.

పాదాల వద్ద...
తన కాలికి కొంత ప్రత్యేక శ్రద్ధతో వెచ్చని నూనెతో తన పాదాలకు శాంతంగా మసాజ్ చేయడం ద్వారా అతనికి తెలియకుండా అతని శరీరంలో ఉద్రేకం పెరిగిపోతుంది. ఇలాంటివి చేసినప్పుడు అతనికి ఎంతో మధురమైన అనుభూతి కలుగుతుందని మీరు కచ్చితంగా తెలుసుకుంటారు.

మోకాళ్ల వెనుక...
చాలా మంది అమ్మాయిలకు తెలియని విషయం ఇంకా ఒకటి ఉంది. ఆనందం అనే ద్వీపానికి ప్రత్యక్ష ద్వారం అతని మోకాళ్ల మడతల వెనుక ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ఇది కూడా చాలా సున్నితమైన ప్రాంతం. దీన్ని కొంచెం శ్రద్ధతో మీరు తాకితే వారిని మీరు మంచి మానసిక స్థితిలోకి తీసుకురాగలరు.

సరైన స్థలంలో...
మగవారి పాయువు మరియు వృషణాల మధ్య ఉన్న ప్రాంతాన్ని పెరినియం అంటారు. ఇది సూపర్ సెన్సిటివ్. దీన్ని చాలా మంది మహిళలు తరచుగా విస్మరిస్తూ ఉంటారు. సరైన స్థలంలో మీరు కొన్నిసున్నితమైన స్ట్రోకులు ఇస్తే మీరిద్దరూ పూర్తి స్థాయిలో ఆనందం పొందుతారు.

నాలుక...
అతని నాలుకతో ఆడుకోవడం వంటి చిలిపి పనులు చేయడాన్ని మీరు దినచర్యగా పెట్టుకోవచ్చు. అతని దిగువ పెదని నొక్కడంతో ప్రారంభించి, అతని నాలుక వద్దకు వెళ్లండి. మీ నాలుకను అతని చుట్టూ సుకుమారంగా తిప్పుతూ.. అనంతరం దానిని తేలికగా పీల్చుకోవడం ప్రారంభించండి. అయితే ఇలాంటివి తరచుగా కనుక్కోలేరు. ఇలాంటి వాటిని తెలివిగా వాడాలి.

ఆ స్పాట్..
పురుషులలో దీనిని ‘ఎఫ్ స్పాట్‘ అని పిలుస్తారు. దీన్ని చాలా మంది మహిళలు అన్వేషించరు. ఇది అతని పురుషాంగం కింద ఉన్న దానిపై ఉంటుంది. దీన్ని తాకినప్పుడు కూడా అతను తన జీవితంలో ఉత్తమ అనుభూతిని పొందుతాడు.

అతని చెవులు...
చెవులు అనేవి వినడానికే కాదు.. ఇంకా ఎన్నో రకాలుగానూ ఉపయోగపడతాయి. ముఖ్యంగా రొమాన్స్ విషయంలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అతని చెవులపై మీ వెచ్చని శ్వాస వదిలితే అతడు ఆనందంగా పరవశించిపోతాడు. ఇలాంటి వాటిని మీరు చేస్తే కచ్చితంగా మీకు వారి నుండి ఊహించని గిఫ్ట్ లు లభిస్తాయి.



Click it and Unblock the Notifications
