Latest Updates
-
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం!
ఆకర్షించే కేశాల అలంకరణ కోసం...

1. క్రిస్టల్స్, రెడీమేడ్ ముత్యాలు, రైన్ స్టోన్స్, ఎండిన పుష్పాలను పోనీటైల్ జత చేస్తే చాలు. ప్లాస్టిక్ హెయిర్ బ్యాండ్‌లు, డబుల్ సైడ్ టేప్‌తో పెట్టుకోవచ్చు.
2. సీతాకోక చిలుకలు, రైన్ స్టోన్ క్లినిక్‌లు ఇవి చాలా షాపులలో లభిస్తాయి. ముఖానికి సరిపోయేవి వాడాలి. మల్టిపుల్ క్లిప్ లతో పిన్ చేయాలి.
3. బ్రూ చెస్ : శిరోజాలంకరణకు ఇదొక సాధనం.
4. ముత్యాలు : లూస్ ముత్యాలను దండగా దారంలో గుచ్చి పుష్పంలా కానీ, సర్కిల్ లా అలంక రించుకోవచ్చు. బ్లాక్ పిన్నులతో ఒకవైపు అలంకరించాలి.
5. తాజా పుష్పాలు: పాతకాలంలోలా 'బన్' లాగకానీ, గుత్తులాగ అలంకరించుకోవాలి. బ్లాక్ క్లిప్ లను ఉపయోగించాలి.
6. పొడుగాటి నెక్లెస్‌లు: హెయిర్ బ్యాండ్‌లా వాడవచ్చు.
6. గాజులు/ కఫ్‌లు: రబ్బర్ బ్యాండ్‌లతో పోనీటైల్ పై వాడాలి.
7. చెవికి రింగులు : బ్రాడ్ చండేలియర్ ఇయర్ రింగ్ కానీ, ముత్యం లేక కట్ చేయని డైమండ్ బాగుంటుంది.
8. జెమ్ స్టోన్స్ : తక్కువధరకు చిన్న జెమ్ స్టోన్స్ లభిస్తాయి. బ్లాక్ క్లిప్‌లను ఉపయోగించాలి.
9. స్కార్ఫ్ : ధిన్ టర్బన్, లేదా బంధనతో లూజ్ కర్చీఫ్‌తో శిరోజాలను అలంకరించాలి.
10. లేస్ : లేస్ ను హెయిర్ బ్యాండ్ గా ఉపయో గించుకోవచ్చు.
11. బట్టన్స్ : మోటల్, ప్లాస్టిక్, వుడ్ లలో దేనినైనా బ్లాక్ పిన్‌లతో ఉపయోగించాలి.
ఇలా పలు రకా లుగా రోజుకో కేశాలంకరణతో అందాలను మీ సొంతం చేసుకోచ్చు..



Click it and Unblock the Notifications