For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సహజంగా మీ చర్మం తెల్లబరిచే ఔషధమూలికలు

|

ఆసియా దేశాల మహిళలు తెల్ల చర్మాన్ని ఇష్టపడతారని అందరికి తెలిసిన విషయమే. వారిని ఎందుకు ఇష్టపడుతున్నారు అని ప్రశ్నించినప్పుడు వారు తెల్లగా ఉన్నందువల్ల అందంగా మరియు ఆకర్షణీయంగా కనపడతారని సమాధానమిచ్చారు. ఇంకా తెల్లగా ఉన్నందు వలన అసలు వయసుకన్నా చిన్నగా మరియు చురుగ్గా కనపడతారని కూడా చెప్పారు. చర్మం తెల్లగా ఉండటం కోసం స్త్రీలు అనేకమంది చర్మాన్ని తెల్లబరిచే చికిత్సలు వెనుక పరుగుతీస్తున్నారు. చర్మవ్యాధి నిపుణులు చర్మాన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో వర్ణక పరిణామము తగ్గించే మార్గాలను సూచిస్తున్నారు.

మార్కెట్ అంతటా ఇప్పుడు ఒక సాధారణ "ప్రమోషన్ భాష" తో చర్మాన్ని తెల్లబరిచే సారాంశాలు మరియు ఉత్పత్తులతో నిండి ఉన్నది. అయినప్పటికీ, తక్కువ దుష్ప్రభావాలు వచ్చే ఇంట్లో తయారు చేసిన నివారణమార్గాలను ఎక్కువగా మహిళలు ఇష్టపడుతున్నారు. అవి ఏమిటో తెలుసుకోవాలనుందా? సహజ ఔషధాలు లక్షణాల గురించి ఆశ్చర్యచకితులవుతున్నారా? అవును, నిజమైన మూలికలు చర్మాన్ని తెల్లబరుస్తాయి. సహజంగా మీ చర్మాన్ని తెల్లబరిచే మూలికల గురించి చదవండి.

Herbs That Whiten Your Skin Naturally

1. సీమ చామంతి ప్రభావం
సాధారణంగా సీమ చామంతిని ఒక జుట్టు లైటనర్ గా పిలుస్తారు,కాని చర్మాన్ని చర్మాన్ని తెల్లబరిచే మూలికలలో ఇది ఒకటి. కొన్ని పూలు లేదా ముఖానికి ఆవిరి కోసం చమోమిలే టీ సంచులు ఉపయోగించటం వలన మీ చర్మంపై ఒక అద్భుతమైన ప్రభావం కలుగుతుంది. మీ చర్మంపై ఎక్కువ ప్రాంతంలో ఈ సహజ హెర్బ్ ను ఉపయోగించే ముందు సలహా కోసం చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి.

2. గుర్రపుముల్లంగి చేసే మాజిక్
గుర్రపుముల్లంగి చర్మాన్ని బ్లీచింగ్ చేసే ఒక సంప్రదాయ లక్షణాన్ని కలిగి ఉన్నది. మీరు మీ చర్మాన్ని కాంతివంతంగా చేయాలనుకుంటే గుర్రపుముల్లంగి, రోజ్మేరీ సుగంధ తైలం మరియు నిమ్మరసం కలిపి చేసిన ఫేస్ మాస్క్ తో ప్రయత్నించవచ్చు. సున్నితంగా మీ ముఖం మీద రాసి, ఆరేవరకు కొన్నినిముషాలు వదిలివేయండి. తరువాత ముఖం కడగండి మరియు చూడండి మీ ముఖం యెంత కాంతివంతంగా మారిందో! గుర్రపుముల్లంగి మూలికలు చర్మాన్ని తెల్లబరుస్తుంది మరియు దాని చర్మాన్ని తెల్లబరిచే లక్షణం మిమ్మలిని విస్మయంలో ముంచెత్తుతుంది.

3. ఎర్ర ఉల్లిపాయలు అంటే చాలా ఇష్టం ఉన్నవారి కోసం

నిమ్మకాయ సిట్రిక్ యాసిడ్ కలిగి ఉంటే, ఎరుపు ఉల్లిపాయలు కూడా దీనిని పోలి ఉన్నది కలిగి ఉన్నది. అయితే, ఎరుపు ఉల్లిపాయలు చర్మం ముదురు పాచెస్ మీద తనదైన శైలిలో ప్రభావం చూపుతుంది. ప్రతి రోజు మీ ముఖం మీద ఎరుపు ఉల్లిపాయ ముక్కతో రుద్దండి. మీకు ఉల్లిపాయలు అంటే పడకపోతే, మీరు వాటిని ఉపయోగించవొద్దు.

4. లేడిస్ మోంటెల్ వాడండి
లేడిస్ మోంటెల్ చర్మాన్ని తెల్లబరిచే ఉత్తమ మూలికలలో ఇది ఒకటి. లేడిస్ మోంటెల్ పేరుకు తగ్గట్టుగ్గా మహిళల సమస్యలను అనేకం నివారించటంలో సహాయపడుతుంది, చర్మాన్ని కాంతివంతంగా మరియు మృదువుగా ఉంచుతుంది. హెర్బ్ నుండి రసం తీసి మరియు మీ ముఖం మీద దానిని రాయండి. అది ఆరేవరకు కొన్ని నిముషాలు అలాగే ఉంచండి. ఇది చర్మ వర్ణక పరిణామము తగ్గించటంలో సహాయపడుతుంది మరియు వయసుతోపాటు వొచ్చే మచ్చలను కూడా తగ్గిస్తుంది.

5. గ్రేట్ త్రీ
సాల్మన్ సీల్, గ్రౌండ్ ఐవీ ఆకులు మరియు వైల్డ్ స్ట్రాబెర్రీ ఈ మూడూ గొప్ప సమ్మేళనాలు. ఇవి చర్మాన్ని తెల్లబరచటంలో బాగా పనిచేస్తాయి. ఈ మూడింటి తాజా ఆకులిని తీసుకుని ఎండబెట్టండి. ఈ ఎండబెట్టిన ఆకులిని టీ ఆకులు ఎలా వాడతామో అలానే వాడండి. ద్రవాన్ని చల్లబరిచి, దానిని ముఖం మీద చిందించుకోండి. ఇవి మూలికలు అయినప్పటికీ ఇవి కొన్ని అలెర్జీ ప్రతిస్పందనలకు దారితీయొచ్చు. అందువలన మీరు ఉపయోగించే ముందు ఒక చర్మవ్యాధి నిపుణుడు సంప్రదించటం మంచిది.

6. ఆలమ్ పొడి మరియు తేనె
ఒక అద్భుతమైన తీరులో చర్మం తెల్లగా వచ్చేలా ప్రయత్నించడంలో పొడి పటిక మరియు తేనెతో కూడా మీరు ఆ ఫలితాన్ని పొందవొచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయండి మరియు ఆరేవరకు అలానే ఉంచండి. ఆలమ్ స్పటికాలు మీరు కొనుగోలు చేసే ఔషధ స్టోర్ లో కూడా అందుబాటులో ఉంటాయి. ఆలమ్ మరియు తేనె, ఈ రెండింటికి చర్మాన్ని తెల్లబరిచే లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ విధంగా మీరు మీ చర్మం రంగును మెరుగుపరుచుకోవొచ్చు మరియు మీరు అందంగా, అద్భుతంగా కనపడటంలో సహాయపడతాయి.

English summary

Herbs That Whiten Your Skin Naturally

It is a known fact that many people, especially women in the Asian countries are fond of white skin. The reason they claim for that liking is that a typically fair skin will make them look pretty and elegant.
Story first published: Wednesday, November 6, 2013, 10:44 [IST]
Desktop Bottom Promotion