Latest Updates
-
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్‌తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే..
బ్యాంబూ(వెదురు)డివైడర్స్ తో ఇంటికి మరింత సోయగం

1. ఇంట్లోనే కాదు, పెద్ద పెద్ద ఆఫీసుల్లోను, హోటళ్లలోను చిన్న, చిన్న డివైడర్స్‌ని పెడతారు.
2. ఇంట్లో డివైడింగ్ చేసేటప్పుడు హాలును దృష్టిలో ఉంచుకోవాలి. బ్యాంబూ డివైడర్స్ తో ఒక గదిలో రెండుగా డివైడ్ చేసినట్లు ఉంటుంది. దాంతో రెండు రూంలు ఎంతో ఉపయోగించుకోవచ్చు.
3. డివైడ్ చేసిన రూంలు మరింత ఆకర్షనీయంగా కనబడాలంటే గోడలు లైట్ కలర్ లో ఉంటే, డివైడర్ డార్క్ కలర్‌లో ఉండేలా చూసుకోవాలి. స్క్రీనింగ్ కచ్చితంగా ఇంట్లోని ఇంటీరియర్స్‌తో మ్యాచ్ అవ్వాలి.
4. పెద్ద హాలు ఉన్నప్పుడు.. గోడ కట్టేయొచ్చు. కానీ దానికి చాలా స్థలం పోతుంది. దాని బదులు ఉడ్, గ్లాస్, గ్లాస్-ఉడ్ కాంబినేషన్ లతో డిజైన్ చేసిన స్క్రీనింగ్ లు అయితే స్థలం కలిసి వస్తుంది.
5. డివైడర్స్, స్క్రీనింగ్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రత్యేక గది(స్థలం)తో పాటు, ఏకాంతం, రీడింగ్ రూం, రిలాక్సింగ్, స్లీపింగ్, గెస్ట్ బెడ్ రూం ఇలా రకరకాలుగా ఉపయోగపడుతాయి.
6. చాలా రకాల డివైడర్స్ ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో చైనీస్ డివైడర్స్‌కి ఎక్కువ డిమాండ్. ఇవి అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి.
7. డివైడర్స్‌గా వాల్‌పేపర్లను కూడా పెట్టుకోవచ్చు. ఇవేకాక లైట్ హోల్డర్స్, ఫొటో ఫ్రేములతో కూడా పార్టీషన్ చేయొచ్చు.
8. థ్రెడ్, క్రిస్టల్ కర్టెన్లతో కూడా పార్టీషన్ చేసి గదికి మరింత అందనివ్వచ్చు. పోల్డింగ్ స్క్రీన్ లతో రూం డివైడ్ చేయడానికే కాదు, చిన్న మార్పుకోసం..ఇంటిని మరింత అందంగా ఇనుమడింపచేస్తేందుకు వీటి ఉపయోగించుకోవచ్చు. వీటితో మీరు మీ ఇల్లు ఎలాకావాలంటే అలా డివైడర్స్ ను ఏర్పాటు చేసుకుని కళల ప్రపంచంలో విహరించవచ్చు......



Click it and Unblock the Notifications