Latest Updates
-
రాజస్థానీ మటన్ కర్రీకి అంత క్రేజ్ ఎందుకు? ఈ సింపుల్ రెసిపీని ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది! -
మా దేశాన్ని అవమానిస్తావా? ఇటలీలో బంగ్లాదేశ్ వెయిటర్ కు చుక్కలు చూపించిన భారతీయ నారీమణులు -
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.! -
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.!
వేసవిలో పెట్స్ ఆహారం ఎలా ఉండాలి...?

సాధారణంగా వేసవిలో కుక్కలు ఆహారం తక్కువ గానే తీసుకుంటాయి. తమ శరీర ఉష్ణోగ్రతను తక్కువగా ఉంచుకునేందుకు చేసే ప్రయత్నాలకే తమ శక్తిని వెచ్చిస్తుంటాయి. చాలామంది కుక్కల యజమానులు వేసవికాలంలో కర్డ్స్, రైస్ లాంటి ఇంటివంటకాలను కుక్కలకు పెడుతుంటారు. ఈ రకం ఆహారంలో నీరు (70-80శాతం) అధికంగా ఉంటుంది. వాటిల్లో విటమిన్లు, ఇతర పోషకాలు తక్కువగా ఉంటాయి.
పోషకపరంగా సమతుల్యంగా ఉంటూ ఎనర్జీ డెన్స్‌ను కలిగి ఉండే పెడిగ్రీ డ్రై ఫుడ్ లాంటి వాటిని అందించవచ్చు. సహజ యాంటీఆక్సిడెంట్స్‌ను కూడా ఇది కలిగి ఉంటుంది. ఎండ అలసట నుంచి కొంత రక్షణను కూడా కల్పిస్తుంది. వేసవిలో వాటికి తాజా నీటిని బాగా ఇవ్వాలి. రోజులో చల్లగా ఉన్న పూట వాటికి ఆహారం అందించాలి. ఆహారం ఇచ్చే దఫాల సంఖ్యను పెంచాలి. మొత్తం మీద సిఫారసు చేసిన మోతాదులో పెట్ ఫుడ్ కుక్కకు అందేలా జాగ్రత్త పడాలి.
కుక్కలు ‘తమ శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకునే ప్రయత్నాల్లో కుక్కలు తమ శక్తిని అత్యధికంగా వెచ్చిస్తుంటాయి. మరీ ముఖ్యంగా ఎగశ్వాస ద్వారా ఇలా చేస్తుంటాయి. వేడి పెరిగేకొద్దీ శక్తి అవసరం కూడా పెరిగిపోతుంటుంది. అందుకే అవి వేసవిలో ఆహా రం ఎక్కువగా తీసుకోవడం ముఖ్యం. అవి గనుక సాధారణ ఆహారం సరిగా తీసుకోకుంటే, శక్తి అధికంగా ఉండే లేదా సమతుల్య పోషక పెట్ ఫుడ్‌ను అందించాలి అని సూచిస్తారు. ఈవిధమైన చర్యలు తీసుకోవడం ద్వారా వేసవి రోజుల్లోనూ మీకెంతో ఇష్టమైన మీ పెంపుడు నేస్తం ఎంతో ఆనందంగా ఉండేలా చేయవచ్చు.



Click it and Unblock the Notifications