For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాన్స్ లో లోఅందాలు ప్రదర్శించిన సెక్సీ సెలబ్రెటీలు.!

|

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2013 అద్భుతమైన అందాలతో ఫ్యాషన్ డిజైనర్ దుస్తులతో ఆశ్చర్య పరచడమే కాదు..వారి వంపు సొంపులను..అందచందాలను కూడా రీవీల్ చేస్తున్నారు! ఈవా లంగోరియా వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ తర్వాత అందరి కళ్ళు షరాన్ స్టోన్ మీదకు వెళ్ళాయి. ఆమె సైడ్ బూబ్స్ కనబడేలా గౌను ధరించి రెడ్ కార్పెట్ మీద ప్రదర్శించింది.

అందమైన బేసిక్ ఇన్సింక్ట్ స్టార్, షెరాన్ స్టోన్ వయస్సు పెరుగుతున్నా కూడా ఆమె అందం మాత్రం తగ్గడం లేదు. ఈ సెక్స్యువల్ అప్పీల్లో షరాన్ అద్భుతంగా కనబడుతోంది. ఇంకా ‘డి గ్రిసోగ్నో ' పార్టీ, కి షరాన్ తొడల వద్ద అధిక చీలకతో అత్యంత బహిర్గతంగా కనిపించే గౌను ధరించారు. షెరాన్ స్టోన్ రివీల్ చేసిన తన అందాలే కేన్స్ 2013 అందమైన గౌనులు ధరించిన వారిగురించి వ్రాయడానికి అవకాశం దొరికింది. కేన్స్ 2013లో చాలా మంది సెలబ్రెటీలీ ప్లకింగ్ నెక్ లైన్, లేస్, షీర్ మరియు డీప్ కట్ గౌన్స్ ఇలా వివిధ రకాల డిజైన్ గౌనుల ధరించి రెడ్ కార్పెట్ మీద ప్రదర్శనలిచ్చారు.

చెర్రీ కోల్, డౌట్జెన్ క్రోస్, ఇరినా ఫైక్ నుండి నికోల్ కిడ్మాన్ వరకూ చాలా మంది సెలబ్రెటీలు డీప్ నెక్, ట్రాన్పరెంట్, లేస్ మెటీరియన్ అవుట్ ఫిట్స్ ధరించి తమ ఆస్తులను(తమ శరీర సౌందర్యాన్ని) రెడ్ కార్పెట్ మీద ప్రదర్శించారు. మరి ఆ ప్రముఖ సెలబ్రెటీలెవరో వారి వింత వస్త్రాదారణ ఏంటో ఒకసారి చూద్దాం...

కాన్స్ లో లోఅందాలను ప్రదర్శిస్తున్న సెక్సీ సెలబ్రెటీలు..!

షరన్ స్టోన్: కాన్స్ 2013లో షరన్ తను రెడ్ కలర్ ఫ్యాషన్ డ్రెస్ లో తన తొడలు కనిపించే వరకూ ధరించి రెడ్ కార్పెట్ మీద ప్రదర్శన ఇచ్చింది.55ఏళ్ళ షరన్ ఈ రెడ్ కలర్ గౌనులో గ్లామరస్ గా కనిపించింది.

కాన్స్ లో లోఅందాలను ప్రదర్శిస్తున్న సెక్సీ సెలబ్రెటీలు..!

షరన్ స్టోన్ కోబాల్ట్ బ్లూ: కాండిలబ్రా ప్రిమియర్ తర్వాత షరన్ రెడ్ కార్పెట్ మీద ఈ డ్రెస్ లో ప్రదర్శన ఇచ్చింది. ఈ డ్రెస్ ను కావల్లి డిజైన్ చేసిన ఈ దుస్తులు సైడ్ బూబ్స్ మరియు తన డీప్ నెక్ తో అందాలను రీవీల్ చేసింది.

కాన్స్ లో లోఅందాలను ప్రదర్శిస్తున్న సెక్సీ సెలబ్రెటీలు..!

ఇరినా షైక్: రోబర్ట్ కావల్లి ఈ డ్రెస్ ను డిజైన్ చేసారు. డీప్ నెక్ లైన్ గౌన్ ధరించిన ఇరిన రెడ్ కార్పెట్ మీద నడుస్తుంటే కళ్ళు ఆర్పకుండా చూసారు.ట్రాన్స్ పరెంట్ బ్లాక్ గౌన్ లో తన అందాలను చూసి అందరూ ఎంజాయ్ చేశారు.

కాన్స్ లో లోఅందాలను ప్రదర్శిస్తున్న సెక్సీ సెలబ్రెటీలు..!

డౌట్జెన్ కెరోస్: ఈ మోడల్ చూడటానికి సెక్సీగా కనిపించింది. 2012గౌన్ తో రెడ్ కార్పెట్ మీద ప్రదర్శ ఇచ్చింది.2013కాన్స్ లో ప్లగింగ్ కేహోలే నెక్ మరియు అవుట్ కట్ తో కళ్ళను తిప్పుకోనియకుండా చేసింది.

కాన్స్ లో లోఅందాలను ప్రదర్శిస్తున్న సెక్సీ సెలబ్రెటీలు..!

ఈవా లంగోరియా: వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ తర్వాత, ఈవా తర్వాత రోజున బ్లాక్ లేస్ డీప్ నెక్ గౌన్ లో ఇలా రెడ్ కార్పెట్ మీద ప్రదర్శ ఇచ్చిది.

కాన్స్ లో లోఅందాలను ప్రదర్శిస్తున్న సెక్సీ సెలబ్రెటీలు..!

మిల్లా జోవోవిచ్: లోరియల్ బ్రాండ్ అంబాసిడర్లలో ఈమె ఒక్కరు. 2013కాన్స్ స్టైల్ స్టేట్మెంట్ ఇచ్చినట్లుంది. బ్లాక్ లెస్ పరదా గౌన్ లో రెడ్ కార్పెట్ మీద ఇలా ప్రదర్శన ఇచ్చింది.

కాన్స్ లో లోఅందాలను ప్రదర్శిస్తున్న సెక్సీ సెలబ్రెటీలు..!

Xhang Yuqi: చైనీస్ నటి కేన్స్ 2013లో ఉత్తమ వస్త్రాలంకరణలో ఆకర్షణీయంగా కనిపించినటువంటి ప్రముఖ నటుల్లో ఈమె ఒక్కరు. 2013హాట్ కోచర్ సేకరణ నుండి ఈ ఆకుపచ్చ Ulyana segeenko డీప్ నెక్ లైన్ మరియు షోల్డర్ స్ట్రాప్ దుస్తులను ధరించ రెడ్ కార్పెట్ మీద ఊపిరినాడనివ్వకుండా చేసింది.

కాన్స్ లో లోఅందాలను ప్రదర్శిస్తున్న సెక్సీ సెలబ్రెటీలు..!

నికోల్ కిడ్మాన్: నికోలస్ ను గ్లామరస్ ఔట్ ఫిట్ లో 2013లో రెడ్ కార్పెట్ మీద చూడవచ్చు . ఈమె లోకట్ ఎల్ బిడి ధరించి ఫోటో కాల్ సమయంలో ఇలా ఆశ్చర్య పరిచింది.

కాన్స్ లో లోఅందాలను ప్రదర్శిస్తున్న సెక్సీ సెలబ్రెటీలు..!

లీయా కేబ్ డే: ప్రముఖ సెలబ్రెటీలో ఈమె కూడా ఒకరు. ఫ్యాషన్ డిజైనర్, రోబోర్ట్ కావల్లి.

కాన్స్ లో లోఅందాలను ప్రదర్శిస్తున్న సెక్సీ సెలబ్రెటీలు..!

జోన్ స్మాల్స్: 2013-12014 వింటర్ గౌన్ లో డీప్ ప్లగింగ్ నెక్ లైన్ గ్లామరస్ గా కనిపించింది .

కాన్స్ లో లోఅందాలను ప్రదర్శిస్తున్న సెక్సీ సెలబ్రెటీలు..!

చెర్రీ కోల్: చెర్రీ కోల్ గత సంవత్సరం ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుత కాన్స్ 2013లో కూడా వావ్ అనిపించింది. లేస్ రెడ్ కలర్డ్ హెవీ ఎంబ్రాయిడరీ గౌన్ డీప్ నెక్ లో అద్భుతంగా ఆకట్టుకొన్నది.

కాన్స్ లో లోఅందాలను ప్రదర్శిస్తున్న సెక్సీ సెలబ్రెటీలు..!

కారా: మోడల్ కేన్స్ 2013లో స్టన్నర్ గా నిలిచింది. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ బ్లాక్ లేస్ గౌన్ లో ప్లగింగ్ డీప్ నెక్ లో గ్లామరస్ గా కనిపించింది.

కాన్స్ లో లోఅందాలను ప్రదర్శిస్తున్న సెక్సీ సెలబ్రెటీలు..!

సిండి క్రౌఫర్డ్: సిండి చాలా సెక్సీ గా మరియు బెస్ట్ డ్రెస్డ్ సెలబ్రెటీగా కేన్స్ రెడ్ కార్పెట్ మీద మొదటి రోజున సందడి చేశారు. ఆమె వైట్ రాబర్టో కవాలి గౌన్ లో సెక్సీగా కనిపించారు.

కాన్స్ లో లోఅందాలను ప్రదర్శిస్తున్న సెక్సీ సెలబ్రెటీలు..!

ఆడ్రీ టాటౌ: కేన్స్ 2013ప్రారంభఉత్సవంలో హోస్ట్ ఒక ఫ్రెంచ్ డిజైనర్ గౌనులో అందంగా కనిపించారు.

కాన్స్ లో లోఅందాలను ప్రదర్శిస్తున్న సెక్సీ సెలబ్రెటీలు..!

ప్రిడా ఫింటో: తను చెప్పిన విధంగానే ఫ్రిడా ఫింటో వెరైటీగా తన రైట్ అండ్ లెఫ్ లెగ్ కనిపించే విధంగా కట్స్ డిజైన్ చేసి సింకీ గౌన్ లో ఇలా దర్శనమిచ్చారు.

కాన్స్ లో లోఅందాలను ప్రదర్శిస్తున్న సెక్సీ సెలబ్రెటీలు..!

ఎమ్మా వాట్సన్: బ్లింగ్ రింగ్ ప్రీమియర్ ప్రదర్శించడానికి చానల్ కోచర్ గౌన్ లో రెడ్ కార్పెట్ మీద దర్శనమిచ్చారు. ఆఫ్ వైట్ సిల్క్ గౌన్ బ్లాక్ ఎంబ్రాయిడర్ టాప్ అద్భుతమైన లుక్ ను ఇచ్చింది.

కాన్స్ లో లోఅందాలను ప్రదర్శిస్తున్న సెక్సీ సెలబ్రెటీలు..!

టీల్ గౌన్: ‘క్లియోపాత్ర' పాత్ర మూవీ ప్రీమియర్ షో సందర్భంగా ఐశ్వర్య ఈ బ్లూ డ్రెస్‌లో మైండ్ బ్లోయింగ్ అనిపించుకుంది. ఆమె డ్రెస్సుకు తగిన విధంగా పింక్ లిప్స్, సరికొత్త హెయిర్ స్టయిల్ ఐశ్వర్యను మరింత అదంగా ఆవిష్కరించాయి. ఆమె అందాన్ని చూసిన అభిమానులు....వీలైనంత త్వరగా ఐశ్వర్య మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని తపన పడుతున్నారు.

కాన్స్ లో లోఅందాలను ప్రదర్శిస్తున్న సెక్సీ సెలబ్రెటీలు..!

ఈవా: ఈవా లంగోరియా వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ తో చాలా బజ్ క్రియేట్ చేసిన తర్వాత తన సెకండ్ అప్పీయరెన్స్ లోరియల్ బ్రాండ్ అంబాసిడర్ గా 2013కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో దర్శనమిచ్చింది పెద్ద న్యూస్ క్రియేట్ చేసింది. ఈవ కేన్స్ 2013లో ధరించిన దుస్తుల్లో అసహ్యంగా కనిపించింది.

కాన్స్ లో లోఅందాలను ప్రదర్శిస్తున్న సెక్సీ సెలబ్రెటీలు..!

షెర్లిన్ చోప్రా దేశీ లుక్: కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2013లో ఫిట్టింగ్ గోల్డెన్ కలర్ అవుట్ ఫిట్ లో షట్టర్ బగ్స్ కు ఇలా ఫోజుఇచ్చింది. కాన్స్ లో ఆమె ఇంటర్వ్యూ ద్వారా తన 3డి సినిమా ప్రమోషన్ గురించి తెలిపింది.

కాన్స్ లో లోఅందాలను ప్రదర్శిస్తున్న సెక్సీ సెలబ్రెటీలు..!

ఈవా లంగోరియా: కేన్స్ 2013లో ఈవా ఒక విచిత్ర వేశదారణత ఫోటో గ్రాఫర్లకు ఇలా ఫోజులిచ్చింది.

Desktop Bottom Promotion