For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐసిడబ్ల్యు 2014:మనీష్ అరోరా ‘లైట్ ఫెంటాస్టిక్ ’ అదుర్స్

|

భారతదేశంలో ఫ్యాషన్‌ డిజై నింగ్‌ అనేది ఒక భారీ పరి శ్రమ. ఇండియన్‌ ఫ్యాషన్‌ గ్లోబలైజేషన్‌ స్థాయి సంతరించుకో వడంతో భారతీయ డిజైనర్స్‌కి, తమ నైపుణ్యాలు ప్రద ర్శించే అవకాశాలు పుష్కలంగా లభిం చాయి. సాంప్ర దాయ కమైన చీరని ప్రపంచ ఫ్యాషన్‌లో ప్రవేశ పెట్టిన ఘనత వీళ్లకే దక్కుతుంది. అసలు అరణ్యాల దేశంగా పాములకీ, పేదరికా నికీ పుట్టగా, ఆటపట్టుగా ఎందరెం దరో విదేశీయు లిప్పటికీ భావించే భారత దేశం ఫ్యాషన్‌ రంగంలో ఇపðడు పారిస్‌ డిజైనర్స్‌ని సైతం అధిగమించే స్థితికి చేరుకోవడం ఎంతో ముదావహం.

తన విజన్‌కీ, సెన్సాఫ్‌ స్టెయిల్‌కీ కలర్‌ రెఫరెన్సెస్‌కీ ఎంతో పేరు తెచ్చుకున్న డిజైనర్‌ మనీష్‌ అరోరా. అంతేకాక ఆయన లిప్‌గ్లాసెస్‌, లిప్‌స్టిక్స్ వంటివి కూడా రూపొందించి పాశ్చాత్తమహిళా ప్రపంచం అభిమానం కూడా చూరగొన్నారు. మనీష్ అరోరాను ‘భారత్'బ్రాండ్ సృష్టికర్తగా కూడా పిలుచుకుంటారు. ఆ బ్రాండ్ తోనే ఆశ్చర్యకరమైన వివిధ రకాల కలర్స్ తో డిజైన్ చేయడం వల్ల మంచి ప్రాచుర్యం పొందింది. ఎప్పటీ లాగే ఈ సంవత్సరం ఐసిడబ్ల్యు 2014లో కూడా మనీష్ అరోరా తన స్వంత క్రియేషన్స్ లో పారిష్ ఫ్యాషన్ వీక్ ను అందించారు. అయితే మనీష్ అరోరా ఒక లిమిట్ తో తన కలెక్షన్స్ ను ర్యాంప్ వాక్ లో రెప్రెజెంట్ చేస్తారు . మనీష్ అరోరా సేకరణ ఈ సంవత్సరం మొదటి వరుసలో ఉంది.

ఇండియ కొచ్చర్ వీక్ 2014, ఫ్యాషన్ వీక్ కొరకు చాలా తక్కువ కలర్స్ ను ఎంపిక చేసుకొని చాలా కలర్ ఫుల్ గా డిజైన్ చేయబడ్డారు. అతను స్వతహాగా డిజైన్ చేసిన అతని కలెక్షన్స్ కు ఒక టైటిల్ కూడా ఇచ్చారు అదే ‘లైట్ ఫెంటాస్టిక్ ' అంటే అతని కలెక్షన్స్ ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో అర్థం చేసుకండి. మనీష్ అరోరా డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ ను ధరించిన మోడల్స్ ర్యాంప్ వాక్ చేసిన మోడల్స్ ను అవుట్ ఫిట్స్ చూడటానికి రెండు కళ్ళు సరిపోవు కెలిడోస్కోప్ ద్వారా చూడాల్సిందే. అవుట్ ఫిట్స్ స్ట్రక్చర్ మరియు రంగులు చాలా బారీగా మరియు మంత్రముగ్దులను చేసేవిధంగా ఉన్నాయి.

మనీష్ అరోరా డిజైన్ చేసిన దుస్తుల్లో చాలా డిఫరెంట్ కలర్స్ ను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇలా వివిధ రంగుల కాంబినేషన్ లో ఇంత మోడ్రన్ గా డిజైన్ చేయడం అంటే ఎంత కష్టమో ఒక సారి ఊహించండి. ఇటువంటి డిజైన్స్ ను రూపొందించడం ఒక్క మనీష్ అరోరాకే సాద్యం. అతను ఎంపిక చేసుకొన్న కలర్స్ లో డిస్టిక్ట్స్ డోమినెన్స్ ఎమ్రాల్డ్ గ్రీన్ మరియు పీకాక్ బ్లూ కలెక్షన్ చాలా ఉన్నాయి. వీటిలో కొన్ని పీకాక్ అవుట్ ఫిట్స్ చాలా అద్భుతంగా ఆకర్షించే విధంగా ఉన్నాయి . మరికొన్ని కలెక్షన్స్ చూస్తుంటే తలను కాదు, కాదు, కళ్ళను తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి.

అలా డిజైన్ చేసిన వాటిలో ఛీర్లీడర్లు పామ్ పామ్ సమ్మేళనంతో తయారుచేసినవి చాలా చూడవచ్చు. అలాగే తలకు అలంకరించిన ఆభరణాలకు కూడా చాలా అద్భుతంగా ఆకట్టుకొంటున్నాయి. ఈ తలకు పెట్టుకొన్న ఆభరణాలను చూస్తుంటే ఈజిప్షియన్ రాణిగా తలపిస్తుంది. ఇంకా ఫ్లవర్ ఇయర్ మఫ్స్ మరింత ఆకర్షను జామెట్రికల్ పాట్రన్స్ ను తలపించేలా రూపొందిచంచి వావ్ అనిపించుకొన్నారు.

మరో ఇంట్రెస్టిక్ ఎఫెక్ట్ కలెక్షన్స్ లో డిజైన్ చేయబడిని అవుట్ ఫిట్స్ ఫీర్ బాడీ డీజైన్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంది . దాని మీద ఒక అద్భుతమైన ఎంబ్రాయిడరీ స్కర్ట్ మార్వలెస్ గా ఉంది . ఈ ఫ్లోర్ లెంగ్గ్ లెహంగా స్కర్ట్ మనీష్ అరోరా కలెక్షన్స్ ఇండియా కొచ్చర్ వీక్ 2014 కలెక్షన్స్ లో ఫవర్ ఆఫ్ ది సీజన్ గా భలే ఆకట్టుకొన్నాయి.

 ముత్యాలు మరియు గోల్డెన్ బీడ్స్:

ముత్యాలు మరియు గోల్డెన్ బీడ్స్:

లైట్ గ్రీన్ డ్రెస్సు మీదకు ముత్యాలు మరియు బీడ్స్ తో చాలా అద్భుతంగా డిజైన్ చేయండింది. పాస్టల్ కలర్ అవుట్ ఫిట్ లో మోడల్ అద్భుతంగా ఉంది.

పీకాక్ ఫీదర్స్ :

పీకాక్ ఫీదర్స్ :

మనీష్ అరోరాకు హ్యాట్సాఫ్ . ఎందుకంటే అతను డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ రెడ్ లెహంగా స్కర్ట్ మరియు ఫుల్ స్లీవ్ బ్లౌజ్ నెమలి పించంఫ్యాట్రన్ లో అత్యద్భుతంగా డిజైన్ చేశారు.

 గోల్డ్ లియోటార్డ్స్:

గోల్డ్ లియోటార్డ్స్:

ఈ అవుట్ ఫిట్ మెటాలిక్ కాంబినేషన్ ముత్యాలు బీడ్స్ మరియు మెటాలిక్ ఫిక్స్చర్స్ చాలా అద్భుతంగా ఉంది

పాస్టల్ కలర్స్:

పాస్టల్ కలర్స్:

మనీష్ అరోరా చాలా వరకూ పాస్టల్ కలర్స్ ను ఎక్కువగా ఎంపిక చేసుకొన్నట్లు అనిపిస్తుంది . మరికొన్ని కలెక్షన్స్ పూర్తి బ్రైట్ కలర్స్ తో డిజైన్ చేయశారు. ముఖ్యంగా బ్లూ , పేల్ ఎల్లో, పీచ్ అవుట్ ఫిట్స్ ను ఎక్కువగా ఎంపిక చేసుకోవడం జరిగింది.

 స్కర్ట్ గలోర్:

స్కర్ట్ గలోర్:

అతని కలెక్షన్స్ లో మరో డిజైన్స్ స్కర్ట్స్ . మనీష్ అరోరా ర్యాంప్ మీద ప్రదర్శించిన అవుట్ ఫిట్స్ లో చాలా డిఫరెంట్ స్కర్ట్ లెగ్త్ , లెహంగా స్కర్ట్స్ మరికొన్ని మిడ్డీస్ మరియు షార్ట్ స్కర్ట్స్ ను చాలా అద్భుతంగా ఉన్నాయి.

ఫ్లవర్ ఎర్మఫ్:

ఫ్లవర్ ఎర్మఫ్:

స్ట్రిప్డ్ షర్ట్ ను లెహంగా స్కర్ట్ గా మోడల్ ధరించడం వెరైటీగా అనిపించింది. చాలా ఆసక్తి కరంగా అనిపించింది.

 షీర్ బాడీస్:

షీర్ బాడీస్:

ఎఫాసైజ్ ఇంట్రికేట్ వర్క్ లెహంగా చాలా అద్భుతంగా ఆకర్షించింది.

ఫవర్ హెడ్గీర్ :

ఫవర్ హెడ్గీర్ :

మనీష్ అరోరా కలెక్షన్స్ లో ఆభరణాలకు మరో ప్రత్యేకత. ఫ్లవర్ పామ్ పమ్స్ మరియు హెడ్గీర్ కోసం రెడీచేసిన చెయిన్స్ పూర్తిగా అఫ్రికెన్ ను తలపిస్తున్నది.

పీకాక్ కలర్స్:

పీకాక్ కలర్స్:

కలెక్షన్స్ లో కొన్ని అవుట్ ఫిట్స్ పీకాక్ కలర్స్ చాలా ఆసక్తి కలిగించింది. ఈ పీకాక్ గ్రీన్ కలర్ కు పింక్ మరియు ఫీధర్స్ హెడ్గీర్స్ కు చాలా అద్భుతంగా నప్పాయి.

Desktop Bottom Promotion