For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల గురించి ఆకర్షణీయమైన క్లాసిక్ విషయాలు

By Lakshmi Perumalla
|

మీలో మహిళలను ఆకర్షించే లక్షణాలు ఉన్నాయా? ఒక వ్యక్తికి ఆకర్షణీయమైన మరియు ఆకట్టుకునే రూపం ఏమి ఉండాలి? శారీరక నిర్మాణం లేదా కేరక్టర్ లలో ఏది అత్యంత ముఖ్యమైన విషయం? తన చురుకైన లుక్స్, చిరునవ్వు లేదా మొత్తం వ్యక్తిత్వం అతనికి ఆకట్టుకునేలా చేస్తుందా? ఒక వ్యక్తిలో చాలా ఆకర్షణీయంగా ఉండే లక్షణాలు టన్నుల కొద్ది ఉంటాయి. చాలామంది పురుషులకు మహిళలను మూర్ఛవచ్చనే విషయం గురించి కొంత కూడా తెలియకపోవచ్చు. నిజంగా వారికి మహిళలను ఆకర్షించేలా ఉండాలనే ఆలోచన ఉండదు.

ఏ వ్యక్తి నైన ఆకర్షణీయంగా చేయటానికి అనేక విషయాలు ఉన్నాయి. ఒక మనిషిని వర్ణించేందుకు అనేక మార్గాలు మరియు చాలా భిన్నమైన నిర్వచనాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఆకర్షణీయంగా చేయటానికి మంచి లుక్స్ ఉండటమే కాకుండా హాస్యం,శౌర్యము,విశ్వాసం,శైలి,మగతనం మరియు చిరునవ్వు వంటి అత్యవసర లక్షణాలు ఉండాలి. కేవలం ఒక వ్యక్తి యొక్క ఆకర్షణీయమైన లక్షణాలు వలె ఆమోదించబడిన అతి బలవంతమైన లక్షణాలు కూడా కొన్ని ఉంటాయి.మీ ఆకర్షణ స్థాయి పెరగటానికి,ముఖ్యమైన మరియు ఆకర్షణీయంగా చేయడానికి ఉత్తమ లక్షణాలు తెలుసుకోవడం ముఖ్యం. ఇక్కడ ఖచ్చితంగా ఒక వ్యక్తిని ఆకర్షణీయంగా చేయటానికి పురుష లక్షణాలు కొన్ని ఉన్నాయి.

సరదాగా ఉండటం

సరదాగా ఉండటం

ప్రతి స్త్రీ మనసు తేలికగా మరియు హాస్యభరితముగా ఉండే ఒక వ్యక్తి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి మంచి భావం గల హాస్యంతో విడిపోయిన ఎవరినైనా కలిసి ఉంచే సామర్ధ్యం ఉంటుంది. అంతేకాక సంబంధంను ఏ విధమైన స్పార్క్ లేకుండా ఉంచుతుంది. సరదాగా మరియు ప్రేమగా ఉన్న అబ్బాయిలు ఎప్పుడైనా తేలికగా ఉంటారు. అతనను అన్ని సమయాలలో సానుకూల అనుభూతి మరియు జీవితం పట్ల సరదా విధానంతో ఉంటారు.

నమ్మకంగా ఉండుట

నమ్మకంగా ఉండుట

మనలో ఎక్కువ మంది ఎల్లప్పుడూ విశ్వాసం కలిగిన వ్యక్తి పట్ల ఆకర్షింపబడతారు. ఇది ఎల్లప్పుడూ అందరి చేత ఈర్ష్య పడే లక్షణంను మాత్రమే మీరు చూడవచ్చును. మీ తల పట్టుకొని నిజమైన భంగిమలో మిమ్మల్ని చూడటానికి,మీరు ఆ ప్రపంచంలో ఉంటే కూడా ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. ఒక నమ్మకమైన వ్యక్తి తన అనుకూల సామర్థ్యాలను చూపించి మహిళల నుండి ప్రేమ పొందుతారు.

బలహీనులకు సాయపడే గుణం కలిగి ఉండుట

బలహీనులకు సాయపడే గుణం కలిగి ఉండుట

ధైర్యంగల పురుషులు ఇప్పటికీ ఉన్నారా? శూరత్వం అనేది ఎల్లప్పుడూ రాజులను సూచిస్తుంది. ఆ వ్యక్తి మహిళల వైపు మర్యాదగా మరియు నోబెల్ గా ఉండటం అని అర్థం. ఇది పాత కాలం నాటి భావన కావచ్చు. కానీ ఇప్పటికీ చాలా మంది మహిళలకు ఒక మనిషిలో ఆరాధించే ఒక ఆకర్షణీయమైన లక్షణం ఉంటుంది. పరాక్రమం ద్వారా మీరు ఒక మహిళ పట్ల గౌరవం చూపిస్తే ఖచ్చితంగా బలహీనతకు సంకేతము కాదు.

కళ్లు

కళ్లు

ఒక వ్యక్తిలో ఎల్లప్పుడూ కళ్ళు మరియు చిరునవ్వు అనేవి రెండు సెక్సియస్ట్ భౌతిక లక్షణాలు అని చెప్పవచ్చు. కళ్ళు ఆత్మకు కిటికీల వంటివి. ఒక వ్యక్తి యొక్క కళ్ళను చుస్తే చాలా నమ్మకంగా మరియు కమ్యూనికేట్ సులభంగా ఉంటుంది. కళ్లను చూస్తూ మాట్లాడటం స్త్రీలకు ఒక ప్రత్యేక అనుభూతి మార్గంగా ఉంటుంది.

చిరునవ్వు

చిరునవ్వు

ఒక సహజమైన చిరునవ్వు ఎవరినైనా కరిగించేస్తుంది. ఒక తియ్యని చిరునవ్వు ఒక మనిషి యొక్క గొప్ప ఆకర్షణల్లో ఒకటిగా ఉంది. అతను సహజ చిరునవ్వును చూపిస్తాడు. అంతేకాక ఏదైనా తీసుకోవాలని అనుకున్నప్పుడు గాంభీర్యాన్ని కూడా చూపిస్తాడు.

పురుషత్వం

పురుషత్వం

ఒక వ్యక్తి మంచి గొంతుతో గట్టిగా మరియు దృడంగా కుమ్ముట లేదా నమ్మటం ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది. నిజానికి పురుషులకు పెద్ద కండలు గల శరీరం ఉండటం గొప్ప కాదు. అయితే గదిలో సామర్ధ్యం మరియు గ్రేస్ గురించిన గర్వం చూపించాలి. ఒక వ్యక్తి ఒక పద్ధతిలో మరియు మార్గంలో ఎవరినైనా చర్చలు మరియు ఎత్తుగడల ద్వారా ఆకర్షిస్తారు. అంతేకాక వారి పట్ల ఒక అనుభూతి ఉంటుంది.

ఒక ఆల్ఫా పురుషుడు ఉండండి

ఒక ఆల్ఫా పురుషుడు ఉండండి

ఆల్ఫా పురుషుడు ఎల్లప్పుడూ తాను చాలా సౌకర్యంగా ఉండి మరియు ప్రజల సమూహమునకు ఎలా వినోదాన్ని పంచాలో తెలుసు. అతనికి విశ్వాసం ఎక్కువ ఉంటుంది. అతను తన ప్రతి మాట ప్రజలు వినే విధంగా చేసుకుంటాడు. ఆల్ఫా పురుషుడు ఎల్లప్పుడూ కూర్చిన జీవితం పట్ల మక్కువ కలిగి ఉంటాడు. అలాగే ఒక ఆల్ఫా పురుషుడు చాలా సాహసోపేతమైన మరియు జీవితంలో సవాళ్లను స్వీకరించటానికి భయం ఉండదు.

పురుషుల గురించి ఆకర్షణీయమైన క్లాసిక్ విషయాలు ఈవిధంగా ఉన్నాయి. వీటిని ప్రాక్టీస్ చేయటం కేవలం మహిళల కోసం మాత్రం కాదు. కానీ మీరు ప్రతి ఒక్కరూ కలిసి వెళ్ళితే స్పష్టత లోపిస్తుంది.

English summary

Classic Things About Men That Are Attractive

What makes a man irresistibly attractive and appealing? Is it his physiology or character that is the most essential thing? Is it his dashing looks, smile or overall personality that makes him appealing? There are tons of traits that makes a man quite attractive. Most men are not aware about a bunch of things that can make women swoon. 
Story first published: Wednesday, December 4, 2013, 7:13 [IST]
Desktop Bottom Promotion