For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ధనవంతులుగా మారకపోవడానికి 6 ఖచ్ఛితమైన కారణాలు

|

ఏ సాధారణ వ్యక్తికైనా ధనవంతుడిగా మారటం ఒక కల వంటిది. సమస్య ఏమిటంటే అది ఎల్లప్పుడూ ఒక కలగానే మిగులుతున్నది మరియు ఎప్పటికి ఫలించటంలేదు. మిమ్మలిని "ఎల్లప్పుడూ సిరిసంపందలతో వర్ధిల్లు" అని దీవించిన వారి వైపు మీరు ఎప్పుడు గుర్రుగా చూస్తూనే ఉంటారు. ప్రధానమైన ప్రశ్న ఏమిటంటే ఎందుకు మీరు ధనవంతులుగా మారటం లేదు అని. వారసత్వంగా ఆస్తులు లేకపోయినా ధనవంతులు అయినవారు లేదా లాటరీ గెలుచుకున్న వారు, ఇలా లక్షలాది ఉదాహరణలున్నాయి.

పరిశోధనలో యోగ్యత కలిగిన మిలియనీర్లు మిలియన్ల కొద్ది ఉన్నారని నిరూపితమైంది. దీనికి గల అత్యంత ప్రధాన కారణం ఏమిటంటే మీరు చెడు అలవాట్లకు లోనవటం మరియు క్రమశిక్షణలేని జీవితం గడపటం. మీరు ధనవంతులు కాలేకపోవటానికి కారణం మీరు కొన్ని ఆర్థిక తప్పులు చేస్తుండటం అని పరిశోధనలు చెపుతున్నాయి. సంపన్నపరులుగా మారటం అంటే వివిధరకాల ప్రజలకు వివిధ అర్ధాలున్నాయి.

కొన్ని బౌతికపరమైన ఆస్తుల మీద ఆధారపడిన ప్రజలను సంపన్నులు అని పిలువబదేవారు చాలా కొద్ది శాతం మాత్రమే ఉన్నారు. వారికి మరుసటిరోజు ఎలా అన్న ఆందోళన లేదు కాబట్టి వారు సంపన్నులు అన్న అనుభూతిలో చాలా మంది ఉన్నారు.. అంటే 'సంపన్నులు' అంటే అర్థం యెంత ఆస్తి కలిగిఉన్నారని కాదు, మీరు యెంత అనుభూతి చెందుతున్నారని .

Reasons Why You Are Not Becoming Rich

మీరు ధనవంతులుగా ఎందుకు మారటం లేదు అని చెప్పటానికి కొన్ని కారణాలను ఇస్తున్నాము. మీరు, ఈ వాస్తవాలను పరిగణలోకి తీసుకొని, కొన్ని జీవనశైలి మార్పులు, మీ ఆలోచన ప్రక్రియలో మార్పులు చేసుకోండి మరియు అప్పుడు మీరు ఆర్ధికంగా బలమైనవారుగా అనుభూతి పొందవచ్చు.

1.మితిమీరి ఖర్చుచేయటం

మీరు అపరాదిలాగా ఏమి అనుకోనక్కరలేదు. ఇది మీరొక్కరే కాదు, కానీ ప్రపంచ జనాభాలో ఎక్కువ శాతం సగటున చేస్తున్నారు, క్రెడిట్ కార్డులకు కృతజ్ఞతలు.ధనవంతులుగా మారలేకపోవటానికి ఇది ప్రధాన కారణాలలో ఒకటి. మీరు చేయవలసిందల్లా మీ ఖర్చులను నియంత్రించుకోవటం.

2. చెడు అలవాట్లు

మీరు ధనవంతులు కాలేకపోవటానికి కారణం మీరు బుర్ర లేని పని చేయటమే! మీరు డబ్బు పొదుపు కంటే మరింత ముఖ్యమైనది ఏదైనా కలిగి ఉంటే, అప్పుడు, మీ డబ్బు జమ చేయటం కంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారన్న మాట. మీ మార్గాలను మార్చుకోండి, ప్రయత్నించండి మరియు మీ చెడు అలవాట్లను వదిలేయండి మరియు మీరు పొదుపు చేసిన మొత్తాన్ని చూడండి.

3. తగినంత జమ చేయలేకపోవటం

మీరు సంపన్నులుగా మరలేకపోవటానికి గల కారణాలలో ఒకటి మీరు తగినంత పొదుపు చేయలేకపోవటం. మీ ఆదాయం మరియు ఖర్చు యొక్క స్పష్టమైన ఆలోచనను కలిగి ఉండండి. ఈ విధంగా చేస్తే మీరు యెంత పొదుపు చేస్తున్నారు మరియు యెంత పొదుపు చేయాలి అన్న విషయం మీద అవగాహన ఏర్పడుతుంది.

4. అప్పులు కలిగి ఉండటం

మీరు క్రమం తప్పకుండా రుణాలను తీర్చలేకపోవటం, ఇది మీరు ధనవంతులుగా మారలేకపోవటానికి మరొక కారణం. అప్పులు చేసి ఒక ఇల్లు కొనుగోలు లేదా క్రొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించటం వంటివి కూడా మీ ఆర్థిక విజయానికి కారణమవుతాయి. ఇది మీరు ధనవంతులుగా మారకపోవటం వంటి వాస్తవానికి దారితీస్తుంది.

5.ఎక్కువ ఫీజు

ఎక్కువగా ఫీజులు చెల్లించటం కూడా మీరు ధనవంతులుగా మారకపోవటానికి గల కారణాలలో ఒకటి. మీరు జాగ్రత్తగా లేకపోతే, ఆలస్య ఫీజు, బ్యాంకింగ్ ఫీజు, క్రెడిట్ కార్డు ఫీజు వంటివాటికి మీరు ఈ డబ్బు మొత్తం ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇవి చాలా చిన్న మొత్తంలో ఉండవచ్చు, కానీ వీటిని మీరు ఎప్పుడూ క్రమం తప్పకుండ చెల్లించినప్పుడు, ఇవి అంత ప్రధానంగా కనపడవు.

6.ఫ్రీ మనీ పాస్

ఇది మీరు ధనవంతులుగా మారలేకపోవటానికి గల కారణాలలో ఒకటి. ఎక్కడ చూసినా ఉచిత డబ్బు మీరు చెయ్యాల్సినదల్లా వాటికోసం మీరు మీ కళ్ళు మరియు చెవులు తెరుచుకుని ఉందండి. ఈ ఉచిత డబ్బు మీ పన్ను బిల్లు తగ్గించుకోవటం, మీ విధేయత కార్డు బహుమతి పాయింట్లు, పదవీవిరమణ ప్లాన్ లో పాల్గొన్నప్పుడు వివిధ రూపాలలో లభిస్తుంది.

English summary

Reasons Why You Are Not Becoming Rich

Becoming rich is a dream that any common man has. The problem is that it always stays a dream and never materialises. You always look with envy at those who you call ‘are blessed with all the money’.
Story first published: Tuesday, October 28, 2014, 17:17 [IST]
Desktop Bottom Promotion