Latest Updates
-
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.?
బేబీ గుక్కపట్టి ఏడుస్తోందా?

- బేబీలు సాధారణంగా నిద్రించేటపుడు, జోలపాటలవంటివాటికి ఆనందిస్తారు. ఈ సమయంలో వారికి పెద్ద పెద్ద ధ్వనులు లేకుండా చేసి వీలైనంత మేరకు ధ్వని లేని నిశ్శబ్దమైన గది లో పడుకోపెడితే, హాయిగా నిద్రిస్తారు.
- మీ శ్వాసను బేబీ శ్వాసతో వరుసక్రమంలో పెడుతూ, మెల్లగా తలపై నిమురుతూ నిద్రింపచేయండి.
- పిల్లలు మసాజ్ అంటే చాలా ఇష్టపడతారు. భద్రంగా ఒక బ్లాంకెట్ పై పడుకోబెట్టి మెల్లగా గుండ్రంగా పొట్ట, వీపు వంటివి మసాజ్ చేయండి.
- బేబీలు కదలిక అంటే ఇష్టపడతారు. భుజంపై పడుకోబెట్టి మీరు కదలాడుతూంటే బేబీ ఏడ్వకుండా వుండే అవకాశం వుంది. మరో మంచి మార్గంగా బేబీని కారులో తీసుకువెళితే, ఇంజన్ సౌండ్, కారు కదలికలు బేబీని ఏడ్వకుండా చేస్తాయి.
- బేబీ ఏడ్వకుండా వుండాలంటే నోటిలో చీకటానికి ఏదైనా ఇవ్వండి. దంతాలు వచ్చిన పిల్లలకైతే, గట్టి ఆహారం అయినా పరవాలేదు.
- మీ బేబీ అసాధారణంగా ఏడుస్తూ, మీకు విభిన్నంగా అనిపిస్తే, వెంటనే డాక్టర్ వద్దకు తీసుకు వెళ్ళి తగిన సలహా, వైద్యం పొందండి.



Click it and Unblock the Notifications