Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్పీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
కాన్పు తర్వాత రతిక్రీడ ఎన్నాళ్ళకు...?

అయితే, బిడ్డ పుట్టిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో భార్యా భర్తల మధ్య సన్నిహితం తగ్గినకారణంగా మరోమారు ఇద్దరివైపు నుండి ఈ దిశగా కొంత అదనపు శ్రమ అవసరమవుతుంది. మీ పని భాధ్యతలు బిజీగా వున్నప్పటికి, బేబీ గురించి మీ భాగస్వామితో మాట్లాడటం, భావనలు పంచుకోవడం వంటివి చేయాలి. రతికార్యం వాస్తవంలో జరుగనప్పటికి జంటల మధ్య సన్నిహితం కొనసాగాలి. తియ్యని కబుర్లు ఒకరి కొకరు చెప్పుకోవాలి. శారీరక ప్రేమను ప్రదర్శించుకోవాలి. అతను ఇస్తున్న సహకారానికి, పడ్డ శ్రమకు ఆమె త్వరగా బలంపుంజుకొని కోలుకుంటోంది అనేది తెలుపాలి.
ఒకరికొకరు అల్లరిగా చిన్న టెక్స్ట్ మెసీజీలు వంటివి పంపుకోవాలి. అతనిని ఆమె అశ్రధ్ధ చేయటంలేదనేది అతనికి తెలియాలి. ఒకరి కొకరు ప్రేమను ప్రదర్శించుకోవటం సూచించదగినది. అయితే, శారీరక సంపర్కం వెంటనే పనికి రాదు. ఇది ఆమెకు ఇన్ఫెక్షన్ సమస్యలు తెచ్చే ప్రమాదముంది. బిడ్డ పుట్టిన తర్వాత రతిక్రీడకు జంటలు అనువైన సమయాన్ని ఎంచుకోవాలి. బిడ్డ నిద్రించే గంటలు వారికి అనుకూలంగా వుంటాయి. అయితే, మహిళకు ఈ సమయంలో యోని అంతా పొడిబారి వుంటుంది. కనుక లూబ్రికేషన్ వంటిది తప్పక చేసి ఫోర్ ప్లే వంటివాటిని ఆచరించాలి. ఇక భంగిమల ఆచరణకు వస్తే, మరోమారు ఆమె వెంటనే గర్భవతి కాకుండా తగిన ప్రణాళిక ఆచరించాలి. వైద్యుల సలహాలు పొందాలి. లేదా గర్భం ధరించని సురక్షితమైన భంగిమలు ఆచరించాలి.
అన్నిటిని మించి ఇద్దరికిమధ్య మంచి మూడ్ రావటం అవసరం. దీనికిగాను ఆమె అతనికి తన అనుకూల సమయం వంటివి, అనుకూల భంగిమలు మొదలైనవి సిగ్నల్ ఇవ్వాలి. పురుషుడు కూడా ఎంతో సున్నితంగా, తన భార్య పట్ల జాగ్రత్త వహించాలి. ప్రతిరోజూ విషయాలను మాట్లాడుకుంటూ దూరం కాకుండా మెసేజి లేదా సంభాషణలు వంటివి చేయాలి. సరైన సమయంలో వైద్య సలహా సంప్రదింపులపై మరోమారు రతిక్రీడ ఆచరించవచ్చు.



Click it and Unblock the Notifications