Latest Updates
-
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే..
మహిళకు ముఫ్పై అయిదేళ్ళ తర్వాత గర్భం వస్తే?

35 ఏళ్ళ వయసు పైబడి గర్భం వస్తే అది సురక్షితమా? ప్రస్తుత వైద్య విధానాలు మెరుగైనందున ఈ వయసులో గర్భం వచ్చినా సురక్షితమే నంటున్నారు వైద్యులు. కాని చిన్న వయసు మహిళలకంటే వీరిలో సమస్యలు అధికం. బిడ్డ పుటుకను వాయిదా వేస్తే, తర్వాతి రోజులలో కలిగే ఆరోగ్య అసౌకర్యాలను బిడ్డ పుటుకలోను వచ్చే సమస్యలకు తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి.
పుట్టే బిడ్డలో లోపాలు పెరిగే అవకాశంకూడా లేకపోలేదు. దీనికి కారణం అండం, అసాధారణంగా వృధ్ధి పొందుతుంది. మహిళకు 35సంవత్సరాల వయసునుండి అసాధారణమైన మార్పులుశరీరంలో జరుగుతాయి. ఇరవై ఏళ్ళ మహిళలకు పుట్టిన 1400మంది బేబీలలో ఒకరికి డవున్ సిండ్రోమ్ కలిగితే, 40 ఏళ్ళ మహిళలకు పుట్టిన 100 మంది బిడ్డలలో ఒకరికి ఈ వ్యాధి కలుగుతోంది. అంతేకాదు, మహిళ వయసు అధికమయ్యే కొద్దీ గర్భవిచ్ఛిన్నం అయ్యే అవకాశాలుంటాయి. డయాబెటీస్, రక్తపోటు వంటి సమస్యలు అధికంగా వస్తాయి. చనిపోయిన బిడ్డ పుట్టే అవకాశాలు కూడా వుంటాయి. సిజేరియన్ సాధారణమవుతుంది.



Click it and Unblock the Notifications