Latest Updates
-
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్పీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.!
ప్రేమికుల రోజు ప్రేయసికి ప్రేమతో... !

1. రొమాంటిక్ డిన్నర్ - మీరు ఏ బహుమానం ఇచ్చినప్పటికి ఒకచక్కటి కేండిల్ లైట్ డిన్నర్ ఆమెకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఇచ్చేయండి. డిన్నర్ సమయంలో వుండే చక్కటి బ్యాక్ గ్రౌండ్ వీనుల విందు సంగీతం ఆమెకు మరింత ఆహ్లాదాన్నిస్తుంది.
2. పూలు, చాక్లెట్లతో స్వాగతం చెప్పండి - సాధారణంగా మహిళలు, పూలు, చాక్లెట్లు ఇష్టపడతారు. చాక్లెట్లు కామోద్దీపన పదార్ధాలుగా పని చేసి జరుగబోయే హాట్ హాట్ రాత్రికి కూల్ కూల్ గా వుంచుతాయి.
3. ఆమెకిష్టమైన వంటకాలు అందించండి - ప్రియాతి ప్రియమైన మీ భార్య లేదా ప్రేయసి కొరకై కొంత సమయం వెచ్చించి ఆమె కిష్టమైన వంటకం స్వయంగా చేయండి. దీనిని ఆమెకు బహుమతిగా అందిస్తే ఆమె మనసును మీరు దోచుకున్నట్లే.
4. ఎర్రటి దుస్తులు - ఎర్రటి దుస్తులను ఆమెకు బహుమతిగా ఇవ్వండి. సందర్భానికి తగిన ఎరుపు ఆమెకు మంచి కిక్ ఇస్తుంది. మీ ప్రేయసి మిమ్మల్నే కాదు. పార్టీలోని అందరిని ఆకర్షిస్తుంది.
5. జిమ్ ఓచర్ - ప్రేయసికి జిమ్ అంటే లేదా స్పా అంటే ఇష్టమైతే, ఆమెకు ఒక ఓచర్ బహుమానంగా ఇచ్చేయండి. వేలంటైన్ రోజుకు మీ భార్య లేదా భాగస్వామి ఎంతో రిలాక్స్డ్ గా వుంటారు.
మీరు ఆమెకు బహుమానం చెప్పినా చెప్పకపోయినా వీటిని అందించి ఆశ్చర్యంలో ముంచెత్తండి. ప్రేమికులరోజు ఆమెకు మరువలేనిదిగా మురిపించేయండి.



Click it and Unblock the Notifications