Latest Updates
-
బయట తిన్నదానికంటే టేస్టీగా వైట్ సాస్ పాస్తా ఇంట్లోనే..! ఈ ఒక్క తప్పు మాత్రం చేయొద్దు! -
International Tea Day: అలసిన శరీరానికి కప్పు ‘టీ’తో ఎనలేని ఉత్సాహం.. ‘చాయ్’ స్పెషల్ స్టోరీ.! -
బీహారీ స్టైల్ మామిడికాయ పచ్చడి..ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
అనుకోని ధన యోగం.. ఈ రాశుల వారికి నేడు కెరీర్, ఆర్థిక పరంగా తిరుగులేని అదృష్టం! -
మీ ఇంట్లో RO వాటర్ వాడుతున్నారా? మలమూత్రాల ద్వారా వచ్చే ఈ-కొలి బ్యాక్టీరియా..తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు.. -
గురు పుష్య యోగం: ఈరోజు బంగారం కొంటే మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయా? అదృష్టం మీదే! -
కూరల్లో పెరుగు వేసేటప్పుడు ఇలా చేస్తే అస్సలు విరిగిపోదు..సెలబ్రిటీ చెఫ్ టిప్స్! -
2026లో అధిక మాసం వచ్చింది.. ఈ సమయంలో ఏ పనులు చేస్తే ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయో తెలుసా? -
సర్వార్థ సిద్ధి యోగం: ఈ రోజు ఈ పనులు మొదలుపెడితే తిరుగులేని విజయం మీదే! -
కర్కాటక, కన్యా, వృశ్చిక రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 21 మే 2026
మహిళా దినోత్సవ మన్ననలందించండి!

1. ఆమెను వైద్య పరీక్షలకు తీసుకు వెళ్ళండి. మహిళలు సాధారణంగా తమ ఆరోగ్యాన్ని లక్ష్య పెట్టరు. ఒక ప్రేమించే భర్తగా మీరు ఈ రోజు ఆమెను ఆస్పత్రికి తీసుకు వెళ్ళి పూర్తి వైద్య పరీక్షలు చేయించండి.
చాలా ఆస్పత్రులు మహిళా దినోత్సవ ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తున్నాయి.
2. మీ భార్య 40 సంవత్సరాల వయసు పైబడినదా? అలాగయితే, ఆమె మెనోపాజ్ సమస్యలను కూడా ఎదుర్కొంటుంది. పాప్ స్మియర్ టెస్ట్, మామోగ్రఫీ వంటి పరీక్షలు మార్చి 8వ తేదీనాడు చేయించండి.
3. మానసిక వ్యాధితో బాధపడుతోందా? చాలామంది మహిళలు పని ఒత్తిడి లేదా ఏదేని ఇతర సమస్యలకారణంగా డిప్రెషన్ లో వుంటారు. ఒక ప్రేమించే భర్తగా మీరు ఆమె వేదనలను తీర్చటానికి ప్రయత్నించండి.
4. ఆమెకు ఇన్సూరెన్స్ కవరేజ్ వుందా? వైద్యపరంగా, ఆర్ధికంగా ఆమెకు జీవిత భీమా సౌకర్యం ఏర్పరచండి. సరిగ్గా మహిళా దినోత్సవం 2012 నాడు ఆమెకు ఒక పాలసీ తీసి ఇవ్వండి. నేను నీకు అండగా వున్నాను అన్న భావన కల్పించండి.
5. అన్నిటికి మించి విలువైన బహుమతి అంటే మీ సమయాన్ని ఆమెకు కేటాయించండి. రోజంతా ఆమెతో గడపండి. ఆమె సమస్యలు తెలుసుకోండి. మీ సమస్యలన్ని పరిష్కరించుకోండి.
ఈ అంశాలు పరిశీలించి మీరు అమితంగా ప్రేమించే మీ భార్యకు రక్షణ కల్పించండి మీ సంబందాలను మహిళా దినోత్సవం 2012 సందర్భంగా మరింత మెరుగుపరచుకోండి.



Click it and Unblock the Notifications