Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
10 రోజుల్లో ఉదయించనున్న శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి ఎంతో ప్రయోజనం, ధనలాభం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు సంపద, లగ్జరీ, ప్రేమకు అధిపతిగా పరిగణిస్తారు. శుక్ర గ్రహం యొక్క ప్రతి కదలిక ద్వాదశ రాశులపై ప్రభావం చూపిస్తుంది. సింహ రాశిలో అస్తమించిన శుక్రుడు.. తిరిగి ఉదయించబోనున్నాడు. ఆగస్టు 3వ తేదీన సింహరాశిలో అస్తమించన శుక్రుడు.. ఆగస్టు 19వ తేదీన తిరిగి ఉదయించనున్నాడు. ఆగస్టు 19వ తేదీన ఉదయం 5.21 గంటలకు శుక్రుడు ఉదయించనున్నాడు. శుక్ర ఉదయం.. వేదజ్యోతిష శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపించనుంది.

తులరాశి
ఐశ్వర్యానికి, సంపదకు, సౌకర్యానికి అధిపతి అయిన శుక్రుడు సంచారం.. ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. శుక్ర గ్రహ సంచారం, కదలిక, కలయిక, తిరోగమనం, అస్తమయం, ఉదయం అన్ని రాశుల వారిపై ఉంటుంది. తుల రాశి వారు ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారస్తులు, ఉద్యోగులు ప్రయోజనాలు అందుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పాడతాయి. ఆర్థికి పరిస్థితి మెరుగుపడుతుంది.
మిథునరాశి
శుక్రుడి ఉదయం.. మిథున రాశి వారికి చాలా బాగా కలిసి రానుంది. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఆగస్టు 19 వ తేదీ నుంచి మిథున రాశి వారికి అదృష్టం వరించనుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి. లక్ష్యాలను చేరుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది.
ధనుస్సు రాశి
శుక్రుడి ఉదయం వల్ల ధనుస్సు రాశు వారు చాలా లాభ పడనున్నారు. ఈ సమయంలో ధనుస్సు రాశి వారి ఆదాయం పెరుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు శుభవార్త వింటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications