Latest Updates
-
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.!
వెంటనే అవుటైనా మరో రెండు ఛాన్సులు..?

ఒక వయసు దాటాక రోజూ రతి జరుపుకునేవారిలో ఎక్కువసేపు చేస్తేగానీ స్కలనం అయ్యే పరిస్థితి ఉండదు. దీనికి కారణం బీజకోశాల్లో వీర్యం తయారు కావడానికి ఎక్కువ సమయం తీసుకోవడమే. మరీ ముఖ్యంగా కొంతమంది పురుషులు నాలుగైదు రోజులు వ్యాపార, ఉద్యోగ నిమిత్తం క్యాంపులకు వెళుతుంటారు. ఇటువంటి వారు చాలా రోజులు గ్యాప్ తీసుకుని సెక్స్‌కు ఉపక్రమించగానే కొద్ది రోజులుగా తయారై బీజకోశాలలో నిల్వ ఉన్న వీర్యం నాలుగైదు స్ట్రోకులకే అవుటైపోతుంది. దీంతో చాలామంది పురుషులు ఆ తర్వాత సెక్స్ చేయడానికి ఉపక్రమించరు. ఫలితంగా భాగస్వామిలో అసంతృప్తి నెలకొంటుంది.
కొన్ని రోజులపాటు సెక్స్‌కు విరామం ఏర్పడినప్పటికీ, రెండుమూడుసార్లు సెక్స్‌లో పాల్గొనే శక్తి తమలో ఉంటుందన్న సంగతి చాలామంది పురుషులకు తెలియదని సెక్సాలజిస్టులు చెపుతున్నారు. ఈ విషయం తెలియక చాలామంది డీలా పడిపోతారు. ఒక్కసారికే ఔట్ అయిపోతారు. ఈ పరిస్థితిలో భార్య చొరవ తీసుకుని అతడిలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తే రెండవసారి ఎక్కువసేపు సెక్స్ చేయగలుగుతారు.



Click it and Unblock the Notifications
