For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండు గంటల ‘జిమ్’, 10 నిమిషాల్లోనే పూర్తి చేయండి..!!

|

Fit Your Body With Miha Body Tech..!!
రెండు గంటల పాటు చేసే వ్యాయమాన్ని 10 నిమిషాల్లో పూర్తి చేయ్యటం ఏలా అని ఆశ్చర్యపోతున్నారా..? అవును.. టెక్ యుగంలో అన్ని సాధ్యమే. 'గజి బిజి' కాలంలో బిజీ.. బీజీ మనుషుల కోసం 'మిహా బాడీటెక్' అనే యంత్ర రూపుదిద్దుకుంది. ఎలక్ట్రో మస్క్యులర్ స్టిమ్యులేషన్ వ్యవస్ధ ద్వారా ఈ యంత్రం పని చేస్తుంది.

ఈ పద్ధతిలో పనిచేసే యంత్రాలు గతంలో చాలా వరకు అందుబాటులోకి వచ్చాయి. అయితే పాతవాటికంటే కొత్త సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఈ మోడ్రన్ పరికరం మరింత శక్తివంతమైనదని విశ్లేషకులు సూచిస్తున్నారు.

ఈ యంత్రాన్ని శరీరానికి అమర్చుకుని 10 నిమిషాల వ్యాయామం చేస్తే చాలు.. దాదాపు రెండు గంటల పాటు వ్యాయామం చేసిన ఫలితం మీకు లభిస్తుంది. ఏలా వ్యాయామం చేయ్యాలో కూడా, ఈ పరికరం నేర్పిస్తుందట.!! మరి ఇంకెందుకండి ఆలస్యం, ఒకటి కొనేద్దాం రండి.

English summary

Fit Your Body With Miha Body Tech..!! | రెండు గంటల ‘జిమ్’, 10 నిమిషాల్లోనే పూర్తి చేయండి..!!

Want to build muscles or lose weight without having to spend hours at the gym? Geo Spa Fitness has brought to India the world’s first fitness gadget with patented electro-muscular stimulation (EMS) system by Germany-based Miha Bodytech. The machine, which can talk you through the routine, has a control panel from which all functions can be controlled.
Story first published:Thursday, September 29, 2011, 10:24 [IST]
Desktop Bottom Promotion