Latest Updates
-
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం -
సింహరాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతోంది! -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. శని దేవుని అనుగ్రహం ఎవరికి? - శనివారం, 20 జూన్ 2026
ఇలా కూడా అందం సంతరించుకుంటుంది..!
Body Care
oi-Saraswathi
By Sindhu

ఈ నూనె రాసుకోవడం వల్ల జుట్టు నల్లగాను, ఒత్తుగానూ పెరుగుతుంది. గోరింటాకు కేశాలకు ప్రాకృతికమైన కండిషనర్‌గా పనిచేస్తుంది. వేడిని పోగొట్టి, చర్మాన్ని చల్లబరచే గుణం గోరింటాకుకు ఉంది. తులసి ఆకులు చర్మంలోని మృత కణాలను తొలగించి చర్మాన్ని కోమలం చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తినడంవల్ల ముఖం మీది మచ్చలను తొలగించుకోవచ్చు. రోజుకు ఏడు తులసి ఆకులు తినడం చాలా మంచిది. పుదీనా ఆకుల్లో మనసును తాజాగా ఉంచే సువాసన ఉంటుంది.
దీనివల్ల మనసుకు కలిగే అలసట తగ్గుతుంది. పుదీనా ఆకులతో తయారుచేసుకునే ప్యాక్వల్ల మొటిమలతో ఏర్పడే మచ్చలుపోయి, చర్మం కాంతివంతమవుతుంది. జిడ్డు చర్మానికి పుదీనా ఒక చక్కని యాస్ట్రింజెంట్‌గా ఉపయోగపడుతుంది.
Comments
English summary
Mandara leaf good hair conditioner | ఇలా కూడా అందం సంతరించుకుంటుంది..!
Story first published: Sunday, December 11, 2011, 14:12 [IST]
Other articles published on Dec 11, 2011



Click it and Unblock the Notifications