Latest Updates
-
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం -
సింహరాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతోంది! -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. శని దేవుని అనుగ్రహం ఎవరికి? - శనివారం, 20 జూన్ 2026 -
అష్టమి తిథిఎందుకు అంత శక్తివంతమైనది? -
మునగాకు నువ్వుల పచ్చడితో ఎముకలు ఉక్కుగా మారాల్సిందే.. సింపుల్గా ఇలా చేసేయండి.! -
పట్టులా మెరిసే జుట్టు కోసం ఇంట్లోనే హెయిర్ కండిషనర్.. చిటికెలో ఇలా చేసేయండి.? -
అదే పనిగా స్మార్ట్ఫోన్ చూస్తున్నారా.. డ్రై ఐ సిండ్రోమ్కి దారి తీసే లక్షణాలివే.! -
ఈ నెగిటివ్ ఆలోచనలతో శరీరంలో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసా.? -
పెళ్లయిన తర్వాత ఎన్నేళ్లకు విడాకుల ముప్పు ఎక్కువ? ఈ నిజాలు తెలుసుకోండి! -
జూన్ 19: ఈ రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం.. ధనలాభం, కెరీర్లో ఊహించని మార్పులు!
బరువు తగ్గాలంటే ఎప్పుడు తినాలి..?
Body Care
oi-Sivanjaneyulu

బరువు తగ్గాలనుకునే వారు ప్రణాళికాబద్ధంగా ఆహారం తీసుకోవాలి. ప్రతి రెండు గంటలకు కొద్ది కొద్దిగా తింటుండాలి. తినే సందర్భాల్లో ఆహారాన్ని మింగేయకుండా ఎక్కువ సేపు నమలాలి. రాత్రిళ్లు 8గంటలలోపు భోజనం పూర్తి చేసి రెండు గంటల తరువాత నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి.
కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ వేగవంతంగా జరగటంతో పాటు అధిక కొవ్వు నిల్వలు పేరుకోవు. అదే విధంగా అధిక మోతాదులో మంచినీరు తీసుకోవాలి. నీరు తాగేందు పగటిపూటే అధిక ప్రాధాన్యతనివ్వాలి.
Comments
English summary
Tips to Reduce Heavy Weight... | బరువు తగ్గాలంటే ఎప్పుడు తినాలి..?
Story first published: Saturday, October 22, 2011, 10:41 [IST]
Other articles published on Oct 22, 2011



Click it and Unblock the Notifications