Latest Updates
-
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై
లిటిల్ బ్లాక్ డ్రెస్ అందంగా అలంకరించుకోవడం ఎలా
ఇంతకీ ఎల్ బిడబ్ల్యు అంటే ఏమి అని మీకు అనిపించవచ్చు. ఎల్ బిడబ్ల్యు అంటే లిటిల్ బ్లాక్ డ్రె. పార్టీ సీజన్స్ లో ఈ లిటిల్ బ్లాక్ డ్రెస్సులు లేకుండా పార్టీ సీజన్ పూర్తికాదు. కానీ, వివిధ కలర్స్ జోడించండి మరియు ప్రతి సారి పార్టికి ఒక డిఫరెంట్ స్టైల్లో వెళ్ళడం మనం గమనిస్తూనే ఉంటాం . డిజైనర్ హర్షా గుప్పా, తను డిజైన్ చేసిన దుస్తులకు హర్ష్ గా లేబుల్స్ ఉంటాయి , అతను డిజైన్ చేసిన దుస్తులు వివిధ రకాలుగా సూచిస్తుంది. నియాన్ కలర్ ఆభరణాలు, నెక్ లెస్, ఇయరింగ్స్ మరియు బ్రాస్ లెట్స్ వంటివి ఒక ఫన్ లుక్ ను జోడిస్తాయి. మీరు ఇంకా లిటిల్ బ్లాక్ డ్రెస్ ను మీదకు గోల్డ్ మరియు సిల్వర్ ఆభరణాలను ధరించవచ్చు. మీకు ఆసక్తికరమైన పీసెస్ బ్రూచ్, బెల్ట్, లేదా మెటాలిక్ కలర్ వాచ్ లు ధరించవచ్చు . మీరు ఇంకా 1940లోని ఫ్యాషన్ స్ఫూర్తితో గిర్లీ లుక్ సృష్టించవచ్చు . ఒక చిన్న బ్లాక్ డ్రెస్ ను ఎంపిక చేసుకొని, దానికి మీదకు ముత్యాలతో అలంకరించుకోవచ్చు. ఇంకా మీరు ప్రముఖ హాలీవుడ్ నటి ఆడ్రీ హెప్బర్న్ స్ఫూర్తితో లుక్ కూడా సృష్టించవచ్చు . లిటిల్ బ్లాక్ డ్రెస్ మీదకు ఒక ముత్యాల నెక్ పీస్ లేదా బ్లాక్ పీప్ టాయిస్ మరియు స్టిల్లెటోస్ ధరించవచ్చు. - ఇంకా మీ లిటిల్ బ్లాక్ డ్రెస్ మీదకు లెదర్ బూట్లు, జాకెట్స్ మరియు డెనిమ్ లుక్ ను ప్రయత్నించండి. లిటిల్ బ్లాక్ డ్రెస్ మీదకు లెదర్ తో తయారుచేసిన ష్రంగ్ లేదా డెనిమ్ ను డ్రెస్ మొత్తం వేసుకోవచ్చు. మోకాలు పొడవు వరకూ కౌ బాయ్ బూట్లు వేసుకోవచ్చు . వయోలా, మీరు రాక్ అండ్ రోల్ చేయడానికి సిద్ద అయినట్లే.
ఒక లిటిల్ బ్లాక్ డ్రెస్ మీ స్టైల్ ను తెలియజేస్తుంది. అందరూ మిమ్మల్నే చూసేలా చేస్తుంది. అటువంటి అనుభం కోసం మీరు ఎదురుచూ్తుంటే, అప్పుడు మీరు లిటిల్ బ్లాక్ డ్రెస్సులను డిజైన్ చేయడానికి ప్రయత్నించండి . దాంతో ఫ్యాషన్ స్టేట్మెంట్ ను క్రియేట్ చేయండి . కానీ, బ్లాక్ డ్రెస్ వేసుకోవడానికి వివిధ మార్గాలున్నాయి. బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు పెద్దగా, ఆకర్షనీయంగా కనిపించే బ్యూటీఫుల్ జువెలరీస్ ను ధరించండి . కొన్ని ఆభరణాలు పెద్ద గాజులు లేదా చోకర్ నెక్ లెస్ వంటి ఆభరణాలు మీరు ఉపయోగించవచ్చు.

మీరు పార్టీలో రియల్ గా డిఫరెంట్ లుక్ తో కనబడాలనుకున్నప్పుడు మరియు అందరు మిమ్మలే చూడానుకొన్నప్పుడు, మీరు బ్లాక్ డ్రెస్సును ధరించడం అత్యవసరం. తదుపరి విషయం ఒక గుండ్రటి డాట్ టైట్స్ తో ఉపయోగించాల్సి ఉంది . క్రియేటివ్ టైట్స్ మిమ్మల్ని రు అందంగా మరియు ఫ్యాషన్ గా కనిపించేలా చేయవచ్చు . మీరు నిజంగా ఒక ఫ్యాషన్ నైట్ ను పొందాలను కల ఉంటే, అప్పుడు మీరు ఈ బ్లాక్ డ్రెస్ ను వేసుకోవడం ఒక ఉత్తమ మార్గం.
ఒక్కోసందర్భంలో ఈ లిటిల్ బ్లాక్ డ్రెస్స్ అందరిని ఆకర్షించలేకపోవచ్చు. అందుకు ఈ లిటిల్ బ్లాక్ డ్రెస్ కు కొన్ని అదనపు హంగులు చేర్చడం వల్ల రియల్ డిఫరెన్స్ కనబడుతుంది. మీ లిటిల్ బ్లాక్ డ్రెస్ మీదకు అదనపు మంగులు, అద్భుతమైన హెయిర్ స్టైల్. వాల్యూమినస్ హెయిర్ మిమ్మల్ని మరింత బ్యూటిఫుల్ గా కనబడేలా చేస్తుంది. మీకు అలా తయారవ్వాలనే ఉద్దేశం ఉంటే, ప్రొఫెషనల్ యొక్క సహాయం తీసుకోండి.
సోషల్ ఈవెంట్ లో మీ అంతట మీరు మరింత ఆకర్షణీయంగా కనబడాలని కోరుకుంటున్నట్లైతే, అప్పుడు మీరు అదనంగా మరేదో చేయాల్సి ఉంటుంది. మీ లిటిల్ బ్లాక్ డ్రెస్ మీదకు టైలార్డ్ జాకెట్ అద్భుతంగా ఉంటుంది. ఒక అనుకూలమైన జాకెట్ చాలా బాగుంటుంది మరియు మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అభినందిచడాన్ని మీరు గమనించగలరు. దీన్ని ప్రయత్నించి తేడా గమనించండి.
మీరు చోకర్స్ గా కనబడటం ఇష్టం లేనప్పుడు,అప్పుడు మీరు లిటిల్ బ్లాక్ డ్రెస్ మీదకు పొడవాటి నెక్ లెస్ వేసుకోవచ్చు. ఈ పొడవైన గొలుసులు పండుగ వాతావరణాన్ని సూచిస్తుంది మరియు కలర్ ఫుల్ గా ఉంటుంది. మీరు చాలా లావుగా ఉన్నారని ఆందోళ చెందుతుంటే, ఇటువంటి పొడవైన గొలుసులు మిమ్మల్ని స్లిమ్ గా కనబడేలా చేస్తాయి.
మీ లిటిల్ బ్లాక్ డ్రెస్ మరింత హాయిగా, సొగసుగా చేయడానికి , దాని మీద బ్రూచ్ లేదా పిన్స్ ను ప్రయత్నించవచ్చు. ఇది మీ దుస్తులు రూపాన్ని విస్తరించేందుకు మరియు ఇది కంటికి ఆకట్టుకునే చేస్తుంది . పార్టీలో అందంగా కనబడాలనేది ప్రతి యొక్క అమ్మాయి కల. మరియు అందంగా కనబడటం అంత సులభం కాదు. సింపుల్ మరియు కేర్ పుల్ స్టెప్స్ తీసుకుంటే ఒక ప్రకాశవంతమైన దేవదూతగా తయారవ్వచ్చు.



Click it and Unblock the Notifications