Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
తెల్లనిదంతాల కోసం చేయవల్సినవి మరియు చేయకూడనివి
షైనీ వైట్ టీత్(మిళ మిళ మెరిసేటి దంతాల)కోసం చేయకూడనవి మరియు చేయాల్సినవి
మిళమిళ మెరిసే తెల్లని దంతాలను మెయింటైన్ చేయడం ఆలోచించడం కంటే చాలా సులభం. అదేలాగో క్రింది విధంగా చదివి చూడండి..
మీ దంత సంరక్షణ కోసం సరైన జాగ్రత్తలు తీసుకోవడం వాటిని ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే సరిపోదు. కానీ, దంతాలు తెల్లగా మిళమిళ బ్రైట్ గా మరియు షైనింగ్ గా మెయింటైన్ చేయడం చాలా అవసరం. మీ నవ్వు మరింత బ్రైట్ గా మార్చడానికి కొన్ని చేయాల్సినవి మరియు మరికొన్ని చేయకూడనివి ఈ క్రింది విధంగా ఉన్నాయి.

1.మొదట చేయకూడనివి:
మీ దంతాలు రుద్దడానికి బేకింగ్ సోడాను సాధ్యమైనంత వరకూ తగ్గించాలి. ఇది చాలా వరకూ మంచిది. ఇది దంతాల నుండి ఎనామిల్ తొలగిపోయేలా చేసి పసుపుపచ్చగా మారేలా చేస్తాయి.

2.డార్క్ కలర్ పిగ్మెంటేషన్
డార్క్ కలర్ పిగ్మెంటేషన్ కలిగిన పండ్లు మరియు ఇతర ఆహారాలను నివారించాలి . ఆహారాలు సోయా సాస్, మారినెరా సాస్ మొదలగునవి డార్క్ పిగ్మెంటేషన్ వల్ల దంతాల మీద మరకలు పడేలా చేస్తాయి.

3.ఎనర్జీ డ్రింక్స్
అలాగే దంతాలు మరకలు పడేలా చేసే ఎనర్జీ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి. అవి మీరు అనుకున్నంత ఆరోగ్యకరమైనవి కావు. ముఖ్యంగా మీ దంతాలకు అంత ఆరోగ్యకరమైనవి కావు . వీటిలో ఉండే యాసిడ్స్ ఎరోడింగ్ ఎఫెక్ట్స్ ను కలిగి ఉంటాయి. ఇవి మీ దంతాల యొక్క తెలుపును తగ్గించేస్తాయి.

4.చేయాల్సినవి:
మీ టూత్ బ్రష్ ను మూడు నెలకొకసారి మార్చుతుండాలి. ఇది దంత సంరక్షణకు చాలా మంచిది . లేదా మీ బ్రష్ చూడటానికి అంత బాగోలేదనిపించగానే మార్చేయాలి. తప్పకుండా మంచి క్వాలిటి ఉన్న టూత్ బ్రష్ ను కొనుగోలు చేయడానికి నిశ్చయించుకోవాలి.

5. నాలుకను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి
మీ దంతాలతో పాటు, నాలుకను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. నాలుకను శుభ్రం చేసుకోవడం మాత్రమే కాదు, తాజా శ్వాసను కలిగి ఉండాలి . దంతాల డిస్ కలరేషన్ కు దారితీసే బ్యాక్టీరియాకు దూరంగా ఉండాలి

6.తాజా పండ్లును
మీదంతాలు కోల్పోయిన తెల్లదనాన్ని తిరిగి పొందుతుండాలంటే, తరచూ తాజా పండ్లును తింటుండాలి. పండ్లను రెగ్యులర్ గా తినడం వల్ల దంతాలను అవి శుభ్రపరచడంతో పాటు, ఆరోగ్యంగా ఉంచుతాయి.

7.నోటిని శుభ్రం చేసుకోవడం
సిట్రస్ పండ్లు నిమ్మ, ఆరెంజ్ మరియు లైమ్ వంటివి తిన్నప్పుడు ప్రతి సారి మీ నోటిని శుభ్రం చేసుకోవడం మర్చిపోకండి.



Click it and Unblock the Notifications
