స్కిన్ అండ్ హెయిర్ కు కోకనట్ ఆయిల్ వాడటానికి గల సర్ప్రైజింగ్ రీజన్స్

స్త్రీ, పురుషులని తేడా లేకుండా అందానికి మెరుగుదిద్దుకోవడం రోజురోజుకు పెరగుతున్న ఈ మోడ్రన్ ప్రపంచంలో కొన్ని సంవత్సరాల నుండి కొన్ని మిలియన్ డాలర్ కాస్మోటిక్స్ ను మార్కెట్లో కొత్తగా పరిచయం చేస్తూనే ఉన్నారు.

అయితే మార్కెట్లో పరిచయం చేసే ప్రతి బ్యూటీ ప్రొడక్ట్ లో ఎంతో కొంత కెమికల్స్ మిక్స్ అయ్యే ఉంటాయి . ఇలా హార్స్ కెమికల్స్ తో తయారైన బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఉపయోగించినప్పుడు స్కిన్ మరియు హెయిర్ డ్యామేజ్ అవుతుంది.

అందువల్ల ప్రస్తుతం చాలా మంది కెమికల్ బేస్డ్ కమర్షియల్ ప్రొడక్ట్స్ కు గుడ్ బై చెప్పి, నేచురల్ పదార్థాల వైపు మొగ్గు చూపుతున్నారు . అందుకు కారణం నేచురల్ పదార్థాల్లో ఉండే నేచురల్ గుణాల వల్ల చర్మానికి కానీ, జుట్టుకు కానీ ఎలాంటి హాని జరగదు. కాబట్టి వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

నేచురల్ పదార్థాలు చర్మానికి మరియు జుట్టుకు ఎలాంటి చెడు ప్రభావాన్ని కలిగించువు. పైగా వీటిలో స్కిన్ మరియు హెయిర్ కు అవసరమయ్యే న్యూట్రీషియన్స్ మరియు మనిరల్స్ అధికంగా ఉంటాయి . ఇవి స్కిన్ మరియు హెయిర్ కు సమస్యలను నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

అలాంటి నేచురల్ పదార్థాల్లో ఒకటి కోకనట్ ఆయిల్ ఒకటి. ఇది చర్మ మరియు జుట్టు సమస్యలను నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని బ్యూటీ ఎక్సపర్ట్స్ సూచిస్తున్నారు.

కొబ్బరి నూనె ఒక అద్భుతమైన నేచురల్ పదార్థం. అంతే కాదు దీనిలో అనేక బ్యూటీ మరియు హెల్త్ బెనిఫిట్స్ దాగున్నాయి. కాబట్టి, ఆరోగ్యనానికి , సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి కోకనట్ ఆయిల్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కోకనట్ ఆయిల్ ఇన్ఫెక్షన్స్ ను కూడా నివారిస్తుంది.

చాలా ఇల్లలో కోకనట్ అయిన్ ను వివిధ రాకాలుగా ఉపయోగిస్తుంటారు, అయితే చర్మానికి మరియు జుట్టుకు మాత్రమే ఉపయోగించడంలో గల కొన్ని సర్ ప్రైజింగ్ రీజన్స్ క్రింది విధంగా....

మేకప్ ను ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది:

మేకప్ ను ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది:

కెమికల్స్ ఉన్న మేకప్ ప్రొడక్ట్స్ ను తొలగించడానికి ఉపయోగించే రిమూవర్స్ కూడా కెమికల్స్ కలిగి ఉంటాయి. ఈ రెండూ కూడా స్కిన్ డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి, నేచురల్ ప్రొడక్ట్స్ కోకనట్ ఆయిల్ ను ఉపయోగించాలి . కాటన్ మీద కొద్దిగా కోకనట్ ఆయిల్ వేసి ముఖం మొత్తం తుడవటం వల్ల మేకప్ సులభంగా తొలగిపోతుంది.

 లిప్ బామ్:

లిప్ బామ్:

పగిలిన పెదాలను నివారించుకోవడానికి కోకన్ ఆయిల్ ను లిప్ బామ్ గా ఉపయోగిస్తున్నారు . కోకనట్ ఆయిల్ ను పెదాలకు రాయడం వల్ల పెదాలు పగుళ్ళు నివారించి, పెదాలకు తగినంత తేమను అందించి, సాఫ్ట్ గా మార్చుతాయి.

నెయిల్ సాప్ట్నర్:

నెయిల్ సాప్ట్నర్:

నెయిల్ క్యూటికల్ సాప్ట్నర్ గా కోకనట్ ఆయిల్ ను ఉపయోగించుకోవచ్చు . నెయిల్ పాలిష్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల గోళ్ళను వీక్ గా మార్చుతాయి . కాబట్టి కొన్ని చుక్కల కొబ్బరి నూనెను నెయిల్ కు అప్లై చేయడం వల్ల సాఫ్ట్గ మారుతాయి.

అండర్ ఐ క్రీమ్:

అండర్ ఐ క్రీమ్:

కళ్ళ క్రింద డార్క్ సర్కిల్స్ ను నివారించడంలో కోకనట్ ఆయిల్ ది బెస్ట్ బ్యూటీ ప్రొడక్ట్. . కళ్ళ క్రింది ఉబ్బు, కూడా నివారించి కళ్ళు అందంగా కనబడేలా చేస్తుంది.

జుట్టు చిక్కుబడకుండా చేస్తుంది:

జుట్టు చిక్కుబడకుండా చేస్తుంది:

కొబ్బరి నూనెలో అమేజింగ్ హెయిర్ బెనిఫిట్స్ దాగున్నాయి. కొబ్బరి నూనెను తలకు పట్టించడం వల్ల జుట్టును స్మూత్ గా మార్చుతుంది. జుట్టు తగినంత తేమను అందిస్తుంది . జుట్టుకు మంచి షైనింగ్ అందిస్తుంది.

షేవింగ్ క్రీమ్:

షేవింగ్ క్రీమ్:

షేవింగ్ క్రీమ్ కు ప్రత్యామ్నాయంగా కొబ్బరి నూనెను ట్రై చేయొచ్చు. షేవింగ్ చేయడానికి ముందు కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల రేజర్ బాగా షార్ప్ గా పనిచేస్తుంది . మరియు స్కిన్ మాయిశ్చరైజ్ చేస్తుంది.

తలలో పేలను నాశనం చేస్తుంది:

తలలో పేలను నాశనం చేస్తుంది:

తలలో పేలు పడటం సాధారణ సమస్య. వీటిని నివారించుకోవడానికి చాలా మంది ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తూ ఏవేవో షాంపులను కొంటుంటారు. అయితే వీటికంటే నేచురల్ ప్రొడక్ట్స్ కొబ్బరి నూనె ఉపయోగించడం మంచిది .

మంచి కండీషనర్:

మంచి కండీషనర్:

కోకనట్ ఆయిల్ నేచురల్ కండీషనర్ ను అందిస్తుంది . కొబ్బరి నూనెను తరచూ తలకు పట్టించి మసాజ్ చేస్తుంటే, జుట్టుకు నేచురల్ కండీషనర్ అందుతుంది.

యాంటీఏజింగ్:

యాంటీఏజింగ్:

కొబ్బరి నూనెలో ఎఫెక్టివ్ యాంటీ ఏజింగ్ లక్షణాలున్నాయి . ఇవి ముడుతలు, ఫైన్ లైన్స్ తోపోరాడుతుంది. వయస్సు పైబడే లక్షణాలను ముఖం మీద కనబడనివ్వదు.

నేచురల్ మాయిశ్చరైజ్:

నేచురల్ మాయిశ్చరైజ్:

కమర్షియల్ మాయిశ్చరైజర్స్ కంటే కొబ్బరి నూనె ప్రీమెచ్యుర్ మాయిశ్చరైజర్స్ పనిచేస్తుంది. దీన్ని స్కిన్ హెల్త్ మరియు బ్యూటీ కోసం కొన్ని సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నారు.

నైట్ క్రీమ్:

నైట్ క్రీమ్:

కోకనట్ ఆయిల్లో యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీవైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. రాత్రుల్లో చర్మానికి అప్లై చేసి నైట్ క్రీమ్ గా ఉపయోగించడం వల్ల , హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడుతుంది . చర్మ సమస్యలను నివారిస్తుంది .

Story first published: Friday, May 13, 2016, 18:01 [IST]
Desktop Bottom Promotion