Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఫ్యాషన్ ప్రపంచంలో సమ్మర్ ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్
మండు వేసవి ఎండ ఎంత చికాకు పెడుతుందో అది వర్ణనాతీతం. చంటిపిల్లల దగ్గర్నించి పండు ముసలివాళ్ళు కూడా తట్టుకోలేనంత ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ వేసవిలో పగలు బయట అడుగు పెట్టాలంటే మనకు టైట్ గా ఉండే దుస్తులు ధరించాలంటే అస్సలు ఇష్టం ఉండు. కాటన్ దుస్తులు, షర్ట్స్, స్లిప్పర్ మొదలగునవన్నీ బేసిక్ సమ్మర్ ఫాషన్ హెయిర్ స్టైల్. అయితే హెయిర్ స్టైల్ సంగతేంటి..?అంటే ఇక్కడ వివిధ రకాల హెయిర్ స్టైల్స్ ఉన్నాయి. ఇవి మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. మరియు సహజంగా కనబడేలా ఆకర్షనీయంగా ఉంటాయి.
అయితే మనందరమూ వేసవి కాలంలో అతి చురుకైన బలమైన సూర్యకిరణాల నుండి వెలువడే యూవీ కిరణాల నుండి రక్షణ పొందాలి. మరియు భుజాల మీద తాకకుండా కాపాడుకోవాలి. వివిధ రకాలా హెయిర్ స్టైల్స్ ను మనం ప్రయత్నించడానికి సమస్మర్ సీజన్ ఒక ఉత్తమమైన సమయం.
ఇలా సమ్మర్ లో కొత్తగా ప్రయత్నించే హెయిర్ స్టైల్స్ ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండింగ్ గా ఉంటుంది. ఈ సమయంలో 2014లో అనేక మంది సెలబ్రెటీలు అనుసరించే హెయిస్టైల్స్ చాలా మంది అమ్మాయిలను ఆకర్షించవచ్చు.
వేసవి ఫ్యాషన్లు చాలా కూల్ మరియు స్టైల్ గా ప్రస్తుత ట్రెండ్ ను అలరిస్తుంటాయి. ఒక వేళ మీరు జుట్టును ముడి వేసుకొన్నా కూడా అది స్టైల్ గానే కనబడుతుంది. అంతే కాదు ఇది చాలా సౌకర్యవంతంగా కూడా ఉంటుంది.! వేసవిలో ఏర్పడే అధిక చెమట వల్ల మీ కేశాలు అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి. అంతే కాదు చిక్కు బడకుండా ఉంటాయి. పోనీటైల్స్, బ్రైడ్స్, రఫ్ కర్ల్స్, వేవ్స్, పిక్సీ కట్ మొదలగువన్నీసమ్మర్ హెయిర్ స్టైల్స్. ఈ సెక్సీ హెయిర్ స్టైల్స్ సమ్మర్ లో ఏ అకేషన్(సందర్బానికైనా)సరిపోతాయి. మరి ఆ సమ్మర్ సెక్సీ హెయిర్ స్టైల్స్ ఏంటో ఒకసారి చూద్దామా...

సమ్మర్లో ఆకట్టుకొనే డిఫరెంట్ హెయిర్ స్టైల్స్..!
మెస్సీ హెయిర్ స్టైల్: ఇది ఒక క్లాసిక్ సమ్మర్ హెయిర్ స్టైల్. మెస్సీ హెయిర్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మరియు జుట్టు యొక్క వాల్యూమ్ ను పెంచుతుంది.

క్రౌన్ బ్రైడ్
వేసవి కాలంలో డిఫరెంట్ స్టైల్ హెయిర్ స్టైల్ ను ట్రై చేయండి. ఈ క్రాన్ బ్రైడ్ హెయిర్ స్టైల్ మిమ్మల్ని పొల్యుషన్ నుండి రక్షిస్తుంది మరియు చూడటానికి చాలా స్టైలిష్ గా కనబడుతుంది.

బన్ లాగే పైకి బన్ బేయడం
వేసవికాలంలో,మీ జుట్టు వదులుగా వేసుకోవడానికి మీకు అంతగా ఇష్టం ఉండకపోవచ్చు, అటువంటప్పుడు, ఈ స్టైలిష్ హెయిర్ స్టైల్ ను ప్రయత్నించండి.

బ్రైయిడ్ బన్
బ్రైయిడ్ బన్ చూడటానికి చాలా క్లాసీగా మరియు ఫెఫిమినైన్ గా కనబడుతుంది. కాబట్టి, మీ జుట్టును ఇలా పైకి బన్ లా ముడివేయచ్చు. ఈ హెయిర్ స్టైల్ ఈవెనింగ్ లుక్ చాలా అందంగా ఉంటుంది.

టాప్ నాట్
ప్రస్తుత రోజుల్లో చాలా మంది సెలబ్రెటీలు ఇటువంటి క్లాసిక్ టాప్ నాట్ హెయిర్ స్టైల్ ను అనుసరిస్తున్నారు. ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది.

వెట్ హెయిర్
జుట్టు తడిగా ఉన్నప్పుడు, ఈ బ్లాక్ హెయిర్ స్టైల్స్ చూడటానికి బోల్డ్ గా మరియు సెస్సీగా ఉంటుంది.

లూజ్ హెయిర్
మీకు స్ట్రెయిట్ హెయిర్ ఉన్నట్లైతే, ఈ బ్రైట్ సమ్మర్ లో మీరు ఈ హెయిర్ స్టైల్ ను ప్రయత్నించవచ్చు. ఇది చూడటానికి చాలా కూల్ గా ఉంటుంది.

పిక్సి హెయిర్ కట్(మెరిసేలా కట్ చేసుకోవడం)
మైలీసైరస్ ఈ బోల్డ్ మరియు రాక్ స్టార్ హెయిర్ కంట్ ట్రెండ్ తో రెడ్ కార్పెట్ మీద అలరించింది. సమ్మర్ ఫాషనర్స్ కు కొత్త ట్రెండ్ ను పరిచయం చేసింది. మీ కేశాలను ఇలా షార్ట్ గా మరియు స్టైలిష్ గా చూసుకోవాలంటే ఈ సమ్మర్ హెయిర్ స్టైల్ ను ట్రై చేయండి.

కర్లీ హెయిర్ కట్
కర్లీ హెయిర్ స్టైల్ గతంలో బాగా ఫేమస్ . మరి ఈ స్టైల్ మళ్ళీ మనముందుకు ట్రేండీగా వస్తోంది. కర్లి హెయిర్ చూడటానికి ఒత్తుగా అందగా..ఆకర్షణీయంగా కనబడుతాయి.

మెస్సీ హెయిర్ క్లచ్చర్
వేసవి కాలంలో, ఎక్కువ ఈ హెయిర్ స్టైల్ ను ఇష్టపడుతారు . మీరు కూడా ఈ మెస్సీ హెయిర్ డోను ప్రయత్నించవచ్చు .

వింటేజ్ హెయిర్ స్టైల్
ప్రియాంకా చోప్రా అందరిని ఆకట్టుకొనే ఒక అద్భుతమైన హెయిర్ స్టైల్ వింటేజ్ హెయిర్ స్టైల్ ను ప్రయత్నించింది. ఈ సైడ్ స్వెప్ట్ హెయిర్ స్టైల్ సైడ్ బన్ సమ్మర్ హెయిర్ స్టైల్ కు ఫర్ ఫెక్ట్ హెయిర్ స్టైల్.

స్లైట్ బ్యాంగ్స్
మహిళలు స్ట్రెయిట్ హెయిర్ వారు షార్ట్ హెయిర్ కట్ ను సమ్మర్ స్పెషల్ గా ప్రయత్నించవచ్చు. ఇది చాలా కూల్ గా మరియు అందంగా ఉంటుంది.

ఫ్రెంట్ బ్రైడ్
హెయిర్ బ్రాండ్ వేసుకోవడానికి బదులుగా, మీరు ఫ్రెంట్ హెయిర్ ను ప్రయత్నించవచ్చు. ఈ హెయిర్ స్టైల్లో చాలా అందంగా కనబడవచ్చు.

స్వెప్ట్ బ్యాక్ హెయిర్
బెర్లిన్ లోని నోహ ప్రిమియర్ కు ఎమ్మా వాట్సన్ ఫ్యాషనబుల్ హెయిర్ స్టైల్ తో కనబడింది. వెట్ స్వెప్ట్ బ్యాక్ హెయిర్ . హాట్ సమ్మర్ లో సెక్స్ అప్పీల్ ను కనబరిచింది.

సైడ్ పిన్ హెయిర్ స్టైల్
ఇది చాలా అందంగా ఉండటమే కాదు ఇది సాయంత్ర సమయాల్లో బయట వెళ్ళే వారికి ఫర్ ఫెక్ట్ లుక్ ను అందిస్తుంది . ఇది చాలా సింపుల్ కేశాలకు ఒక పిన్ పెట్టి కేశాలను అలాగే ఫ్రీగా వదిలేయాలి అంతే. మీరు ఇంకా కావాలనుకుంటే పోనీటైల్ మాదిరిగా వేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications











