Latest Updates
-
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.!
నేచురల్ గా హెయిర్ ఫాల్ తగ్గించే 10 గ్రేట్ ఫ్రూట్స్ ..!!
ప్రతి రోజూ ఆహారంతో పాటు పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో అవయవాలకు ఎలా ఉపయోగపడుతాయో... అదే విధంగా కొన్ని ప్రత్యేకమైన పండ్లను తినడం వల్ల కేశ సంపదను కాపాడుకోవచ్చు.ప్రతి రోజూ పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవడ
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు తగినటు వంటి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అలాగే చర్మ, కేశాలు ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా పౌష్టికాహారం చాలా అవసరం. ముఖ్యంగా పౌష్టికాహార విషయంలో తాజా పండ్లు, కూరగాయలు బాగా సహాయపడుతాయి. మనిషి ఆరోగ్య పరంగాను, అందం పరంగాను మనల్ని కాపాడే ప్రకతి దివ్వౌషదాలు ఇవి. ఈ నిజాన్ని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే. పోషకాలు లేని ఆహారం ఎంత తిన్నా నిరుపయోగమే. అదే విధంగా సమయ పాల పాటించని వారికి ఆరోగ్యంతో పాటు అందం కూడా తగ్గిపోతుంది. పౌష్టికాహార లోపం వల్ల ఆరోగ్య సమస్యలు మాత్రమే కాదు, చర్మ, కేశ సంబంధిత సమస్యలు కూడా అధికం అవుతాయి.
పౌష్టి లక్షణాలు పుష్కలంగా ఉండే ఆహారాలు, చర్మ, కేశ సంరక్షలో బాగా సహాయపడి ఆరోగ్యంతో పాటు అందానికి కూడా బాధత్య వహించేవి చాలానే ఉన్నాయి. ఉదాహరణకు: అరటి పండు. అరటి పండు ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మ కేశ సంరక్షణలో ది బెస్ట్ ఆహారంగా చెప్పుకోవచ్చు. అలాంటివే మరికొన్ని తాజా కూరగాయలు, ఆకుకూరలు, బ్రొకోలీ, క్యారెట్ వంటివి కేశాలకు చాలా ఆరోగ్యకరం.
ప్రతి రోజూ ఆహారంతో పాటు పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో అవయవాలకు ఎలా ఉపయోగపడుతాయో... అదే విధంగా కొన్ని ప్రత్యేకమైన పండ్లను తినడం వల్ల కేశ సంపదను కాపాడుకోవచ్చు.ప్రతి రోజూ పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల పండ్లలో ఉన్న విటమిన్స్ మరయు మినిరల్స్ ముఖ్యంగా విటమిన్ సి మరియు విటమిన్ ఇ లు కురుల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతాయి. అటువంటివి కొన్ని మీకోసం.....

ఆరెంజ్:
జుట్టు పెరుగుదలకు ఆరెంజ్ గ్రేట్ గా సహాయపడుతుంది. జుట్టు రాలడం తగ్గించడంతో పాటు, హెయిర్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది.

గ్రేప్ ఫ్రూట్ :
సిట్రిక్ ఫ్రూట్స్ లో ఒకటైన గ్రేప్ ఫ్రూట్ లో విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. హెయిర్ లాస్ ను నేచురల్ గా తగ్గిస్తుంది

నిమ్మరసం
నిమ్మరసంలో అనేక బ్యూటిబెనిపిట్స్ దాగున్నాయి. అదే విధంగా హెయిర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. జుట్టు రాలడం నివారించడంలో నిమ్మరసం ఎఫెక్టివ్ రెమెడీ. చుండ్రు నివారిస్తుంది, తలలో డ్రైనెస్, దురదను నేచురల్ గా తగ్గిస్తుంది.

బెర్రీస్ :
బెర్రీ డార్క్ కలర్ ఫ్రూట్ జుట్టు రాలడం నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. బెర్రీస్ లో ఉండే ఫ్లెవనాయిడ్స్ తలలో బ్లడ్ సర్కులేషన్ పెంచుతుంది . దాంతో హెయిర్ ఫాల్ నేచురల్ గా తగ్గుతంది

చెర్రీస్:
చెర్రీస్ లో బయో ఫెవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని నేచురల్ గా తగ్గిస్తుంది.

ప్లమ్ ఫ్రూట్ :
హెల్తీ హెయిర్ పొందడానికి ప్లమ్ ఫ్రూట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. ప్లమ్ ఫ్రూట్ ను హెయిర్ మాస్క్ గా వేసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు .

అరటి:
అరటిపండును గుజ్జుగా చేసి తలకు ప్యాక్ వేసుకోవాలి. ఇది జుట్టు రాలడం తగ్గిస్తుంది. జుట్టును షైనీగా మరియు అందంగా మార్చడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

జామకాయ:
జామకాయలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగదలను ప్రోత్సహిస్తుంది. ఇది తలలో మ్యూకస్ మెంబరెన్స్ ను ప్రోత్సహిస్తుంది. కొన్ని చుక్కల తేనె, నిమ్మరసం జామకాయ జ్యూస్ లో మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. మంచి ఫలితం పొందుతారు

బొప్పాయి :
బొప్పాయి నేచురల్ ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది. ఇది చర్మానికి మరియు జుట్టు ఆరోగ్యానికి గ్రేట్ హోం రెమెడీ. పాలు, తెనె, బొప్పాయి గుజ్జు మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది

పీచెస్
జుట్టు సమస్యలను నివారించడంలో పీచెస్ ను కూడా గ్రేట్ గా ఉపయోగిస్తుంటారుచ ఇది జుట్టును శుభ్రం చేస్తుంది. హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications
