Latest Updates
-
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే..
పొడిజుట్టు ఉన్నవాళ్లు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడని తప్పులు
డ్రై అండ్ రఫ్ గా , డల్ హెయిర్ మ్యానేజ్ చేయలేక విసుగుచెందారా? ఈ బ్యాడ్ హెయిర్ ప్రాబ్లెమ్ వల్ల కొద్దిగా ఫ్రస్టేషన్ కు గురిఅవుతారు. రోజురోజుకు ఈ ఆందోళన పెరుగుతారు. .
హెయిర్ సమస్యలు హెయిర్ డ్రైగా, డ్యామేజ్ ఉన్నప్పుడే మరింత డ్యామేజ్ అవుతుంది. ఇటువంటి సమస్యకు ప్రత్యేకమైన కారణాలంటూ ఏవీ లేవు.
మనం రెగ్యులర్ గా తీసుకునే డైట్ లో న్యూట్రీషియన్స్ లోపం, వాటర్ సరిగా తాగకపోడం, శరీరంను తగిన హైడ్రేషన్ లో ఉంచుకోవడం మంచిది, హెరిడిటి , అనారోగ్య సమస్యలు, డస్ట్ మరియు కాలుష్యం కారణం కావచ్చు.
డ్ర్రై హెయిర్ జుట్టును మరింత డ్యామేజ్ చేస్తుంది. జుట్టు చిట్లడానికి కారణమవుతుంది. హెయిర్ ఫాల్,బట్టతల, చుండ్రు మరియు ఇతర జుట్టు సమస్యలు పెరుగుతాయి.
తలలో హెయిర్ సెరమ్ అప్లై చేసి,అలాగే వదిలేయడం వల్ల ,కొన్నిసందర్భా్లలో, జుట్టు డ్రైగా, మారుతుంది.. హెయిర్ సెరమ్ వంటి ప్రొడక్ట్స్ సరిపగా పనిచేయకపోవచ్చు.
మీ తలలో హెయిర్ డ్రైనెస్ ను నివారించుకోవడం కోసం ఖరీదైన షాంపులు, కండీషనర్లను ట్రై చేసినా, హెయిర్ స్పాల వంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నా, ఇవి మీ డైలీ హ్యాబిట్స్ లో బాగంగా మార్చుకున్నా, సమస్యలు మరింత వరెస్ట్ గా తయారవుతుంది.
జుట్టు డ్రైగా, రఫ్ గా మరియు డల్ గా ఉండటానికి కామన్ గా చేసే కొన్ని మిస్టేక్స్ ఈ క్రింది విధగా...

1. బ్లో డ్రైయింగ్:
తలస్నానం చేసిన తర్వాత బ్లో డ్రయ్యర్ ను ఉపయోగించడం వల్ల జుట్టు డ్రైగా మారుతుంది, జుట్టు మరింత చిక్కుబడుతుంది మరియు మ్యానేజ్ చేయడానికి వీలు కాకుండా చేస్తుంది..

2..హాట్ షవర్:
వేడినీళ్ళ స్నానం కూడా జుట్టు మరింత డ్రైగా మరియు డ్యామేజ్ చేస్తుంది. హెయిల్ సెల్స్ డ్యామేజ్ చేస్తుంది. జుట్టు చిట్లడానికి కారణమవుతుంది. కాబట్టి, అందుకు గోరువువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి.

3. ఎక్సెసివ్ హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల:
షాంపు, కండీషనర్ , హెయిర్ సెరమ్ ఉపయోగించడం వల్ల వాటిలో ఉండే స్ట్రాంగ్ కెమికల్స్ హార్స్ నెస్ వల్ల జుట్టు డ్యామేజ్ అవుతుంది.

4. కాటన్ పిల్లో కవర్:
కాటన్ పిల్లో కవర్స్ ఉపయోగించడం వల్ల జుట్టు మరింత డ్రైగా మరియు డల్ గా మారుతుంది. ఇది ఆయిల్ ను అబ్జార్బ్ చేస్తుంది మరియు చర్మానికి తగిన తేమను అందిస్తుంది.

5. నీరు సరిపడా తాగకపోతే:
ప్రతి రోజూ సరిపడా 2 లీటర్ల నీరు తాగకపోతే చర్మం మరియు జుట్టు డ్రైగా మారుతుంది. మరియు ఇతర జుట్టు సమస్యలకు దారితీస్తుంది.

6. జుట్టును కవర్ చేయకపోతే:
బయట వెళ్ళేటప్పుడు తలకు స్కార్ప్ చుట్టుకోవడం, కాలుష్యంకు గురికాకుండా జుట్టును సంరక్షించుకోవాలి. అలా చేయకపోతే జుట్టు డ్రైగా మారుతుంది.

7. హెయిర్ స్టైల్ కోసం హీట్ స్టైలింగ్ ప్రొడక్ట్స్:
హెయిర్ స్టెయిటనింగ్ ఐరన్ హీట్ కర్ల్స్, మొదలగునవి హెయిర్ స్ట్రక్చర్ ను డ్రైగా మరియు డ్యామేజ్ చేస్తుంది.



Click it and Unblock the Notifications