Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
ఆంటీ.. ముడుతల సమస్య వేధిస్తుందా...!

- విటమిన్ 'ఎ', 'ఇ'లు అధికంగా లభ్యమయ్యే క్యారెట్, తోటకూర, పాలకూర, సోయాబీన్, చిక్కుడు వంటి పదార్థాలను ఆహారంలో అధికంగా తీసుకోండి. చర్మ మడతలను పోగొట్టడంలో క్యారెట్ క్రీయాశీలక పాత్రం పోషిస్తుంది. క్యారెట్ గుజ్జు మిశ్రమాన్ని తేనేలో కలిపి మడదల మాలిష్ చేస్తే సత్వరం ఫలితం లభిస్తుంది.
- సిట్రస్ ఫలాలైన బత్తాయి, నిమ్మ, నారింజ, దానిమ్మ, కమలాలను జ్యూస్ రూపంలో అధికంగా తీసుకోవాలి కొల్లాజిన్ ఉత్పత్తి చేసే ఈ ఫలాలు చర్మ నిఘారింపుకు అవసరమైన విటమిన్ 'సీ'ను సమృద్థిగా ఉత్పత్తి చేస్తాయి.
- పోషక విలువలు కలిగిన అరటిపండ్లు, గుడ్లు, ఓట్స్ తరచూ తీసుకుంటే చర్మ సంరక్షణకు అవసరమైన బయోటిన్ పోషకం శరీరంలో ఏర్పడుతుంది, పీచు పదార్ధం అధికంగా ఉండే పండ్లతో పాటు బ్రౌన్ బ్రెడ్ ను తీసుకోవాలి. పాలిష్ పట్టని దంపుడు బియ్యంతో పాటు గోధుములు వంటి వాటిని ఆహార నియమాల్లో చేర్చుటం వల్ల శరీరంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి.



Click it and Unblock the Notifications
