Latest Updates
-
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి? -
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
జిమ్ వద్దు, కఠిన డైట్ వద్దు..3 నెలల్లో 12 కిలోలు తగ్గిన డాక్టర్ సీక్రెట్ ఇదే! -
రవి యోగం, సిద్ధ యోగం కలయిక.. ఏప్రిల్ 26న ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
వేళ్లు కూడా నాకి నాకి తినే కొత్తిమీర పన్నీర్ కర్రీ..రోటీ, నాన్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
సండే స్పెషల్: పుల్లపుల్లగా, కారంకారంగా మామిడికాయ మటన్ కర్రీ.. టేస్ట్ కిర్రాక్! -
ఎండలు మండిపోతున్నాయా? వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే! -
మోహినీ ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి! -
ఏప్రిల్ 26న గ్రహాల మార్పు: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి జాగ్రత్తలు తప్పవా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉందో చూడండి! - 26 ఏప్రిల్ నుండి 02 మే 2026 వరకు
‘చంక భాగం’ నిఘారింపు కోసం..!!
Skin Care
oi-Sivanjaneyulu Bommu

- టైట్ దస్తుల రాపిడి, దుర్వాసన కలిగించే స్ప్రేలు వాడటం కారణంగా ఈ నల్లమచ్చలు ఏర్పడతాయి. ఈ సమస్య నివారణకు 'నిమ్మకాయ' దివ్యమైన ఔషుధంలా పనిచేస్తుంది. వాడేసిన నిమ్మబద్దలను వృధాగా పాడేయకండి, వాటితో మీ చంకభాగాలను రుద్దుకుంటే ప్రయోజనం ఉంటుంది.
- నాణ్యమైన పసుపుతో పాటు విటిమన్ - ఇ ఆయిల్ తో మీ చంక భాగంలో మర్ధనా చేస్తే మార్పు కనిపిస్తుంది.
- దోసకాయం రసం, బంగాళ దుంప ముక్కలతో మాసాజ్ చేసి, గోరు వెచ్చని నీటితో శభ్రం చేసుకోండి.
- స్నానానికి ముందు పుసుపు, పాలు, నిమ్మరసం కలిపిన పేస్ట్ ను మీ చంకల భాగంలో ఆప్లై చేయండి. ఈ ప్రభావంతో మృతకణాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి.
- స్నానం చేసిన వెంటనే శాండిల్ ఉడ్ పౌడర్‌ను, వెన్నతో కలిపి చంక భాగంలో రాసుకోండి. ఇలా చేయటం వల్ల చల్లదనంతో పాటు నలుపుదనం మటుమాయమౌతుంది.
Comments
English summary
Tips To Whiten Underarms..!! | ‘చంక భాగం’ నిఘారింపు కోసం..!!
Story first published: Friday, August 26, 2011, 17:54 [IST]
Other articles published on Aug 26, 2011



Click it and Unblock the Notifications