Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
కాంతివంతమైన చర్మానికి లెమన్ చేసే మేలు
మీరు కనక మీ చర్మం కాంతివంతం కావడానికి అద్భుతమైన సహజ మార్గం చెప్పమని అందానికి చెందిన పరిశోధకులను అడిగితే వారిలో ఎక్కువమంది ‘నిమ్మకాయ’ అని సమాధానం చెప్తారు. ఈ వస్తువు అందం రక్షణ రంగంలో నిమ్మకాయ ప్రత్యెక స్థానాన్ని సంతరించుకుంది.
నిమ్మ సహజ సిద్ధమైనది కావడం వల్ల, మీకు ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అయినప్పటికీ, చర్మం పొడిబారడం వంటి సమస్యలను మీరు తొలగించలేరు. మీరు నిమ్మతో కొన్ని చర్మ సంరక్షణ చిట్కాలను తెలుసుకుంటే, మీ సమయానికి, మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందగలుగుతారు.
కాంతివంతమైన చర్మానికి ఆరెంజ్-లెమన్ ఫేస్ ప్యాక్:క్లిక్ చేయండి
నిమ్మకాయ ప్రసిద్ది చెందినా ఉత్తమ సహజ బ్లీచ్ అయినప్పటికీ, చాలామంది స్త్రీలు తమ అందానికి ముఖంపై నిమ్మకాయ ఎలా పనిచేస్తుందని ఇప్పటికీ ఆశ్చర్యపోతారు. ముఖంపై నిమ్మ రసాన్ని నేరుగా రాసినట్లైతే ‘పొడి చర్మం’ కలవారు ఫలితంలో అసంతృప్తిని పోగొట్టుకోవచ్చు.

ముఖంపై నిమ్మ రసాన్ని అందం కోసం, ప్రత్యేకంగా పొడి లేదా మృదువైన చర్మం కలవారు ఎలా ఉపయోగించాలి అనే సందేహ౦ కలవారికి ఇక్కడ అనేక ఇతర తేలిక పరిష్కారాలు ఉన్నాయి. మీరు నిమ్మ రసంలో నిమ్మ వల్ల ఏర్పడ్డ పొడితనాన్ని తగ్గించి, మొత్తం కాంతివంతంగా ఉండేట్లు చేసే ఇతర పదార్ధాలను కూడా కలపవచ్చు. మీ చర్మం కాంతివంతం కావడానికి మీరు మీ ముఖంపై నిమ్మ రసాన్ని ప్రయత్నించాలి అనుకుంటే, ఇక్కడ నిమ్మతో కూడిన కొన్ని తేలికపాటి, ప్రతిభావంతమైన చర్మ సంరక్షణ చిట్కాలు ఇవ్వబడ్డాయి.
నిమ్మకాయతో రుద్దడం: అందంకోసం ముఖంపై నిమ్మ ఎలా వాడాలి అని మీకు ఆశ్చర్యంగా ఉంటె, ఇక్కడ ఒక అద్భుతమైన ఆలోచన ఉంది. నిమ్మకాయను కోసి, ఆ నిమ్మ చెక్కను నేరుగా మీ ముఖంపై రుద్దండి. 30 నిమిషాల తరువాత కడిగేయండి. మీకు పొడి చర్మం అయ్యే అవకాశం ఉంటె, మీరు ముఖం కడిగిన తరువాత మంచి మాయిశ్చరైజర్ ని ఉపయోగించండి. దీని నుండి వెంటనే ఫలితాలను ఆసించకండి. కానీ, ఈ విధంగా రోజూ చేసినట్లైతే ఖచ్చితంగా ఆశించిన ఫలితాలను పొందవచ్చు.
నిమ్మరసంతో జుట్టుకు కలిగే అదనపు ప్రయోజనాలు!: క్లిక్ చేయండి
నిమ్మ స్ప్రే: మీరు మృదువైన చర్మం కలవారైతే, నిమ్మ రసం నేరుగా పూస్తే చికాకుగా ఉంటుంది, అందువల్ల స్ప్రే ని వాడండి. ఇది నిమ్మతో తయారుచేసిన అత్యంత ప్రభావిత చర్మ సంరక్షణ చిట్కాలలో ఒకటి. ఒక ఖాళీ, శుభ్రమైన స్ప్రే సీసాలో నిమ్మరసాన్ని నింపండి. అదే మోతాదులో నీటిని కలిపి బాగా కలపండి. ముందు శుభ్రంగా ముఖం కడుక్కొని ఆ తరువాత మీ ముఖంపై నిమ్మ రసాన్ని సమానంగా స్ప్రే చేయండి.
నిమ్మ పొరలు: అందం కోసం మీ ముఖంపై నిమ్మ ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి అంటే, నేరుగా అప్లై చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి, ఈ పద్ధతిని ప్రయత్నించండి. ఇక్కడ, నిమ్మని పొరల కోసం ప్రధాన పదార్ధంగా ఉపయోగించారు. 2 టేబుల్ స్పూన్ ల బ్రౌన్ షుగర్, 1 ఎగ్ వైట్, 1 టీస్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్ లా తయారుచేయండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై వృత్తాకారంలో మసాజ్ చేయండి, తరువాత కడిగేయండి.
నిమ్మ ఔషధం: నిమ్మతో నిమ్మ లోషన్ ని ఉపయోగించడం అనేది చర్మ సంరక్షణ చిట్కాలలో ఒకటి. అందం కోసం మీ ముఖం నిమ్మని ఎలా ఉపయోగించాలి అని తెలుసుకోవడానికి మీరు ఇష్టపడితే, ఈ గృహవైద్యాన్ని ప్రయత్నించండి. రెండు వంతుల నిమ్మరసం, మూడు వంతుల గ్లిసరిన్ లో ఒక వంతు కొద్ది రమ్ ని కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి, చర్మంపై రాయండి. మంచి ఫలితాల కోసం ఇలా ప్రతిరోజూ చేయండి.
నిమ్మ తో ముఖంపై మాస్క్: నిమ్మతో అత్యంత ఆశక్తికర చర్మ సంరక్షణ చిట్కాలలో ఒకటి నిమ్మని ఫేస్ మాస్క్ లో ఒక పదార్ధంగా ఉపయోగించడం. నిమ్మరసం, టొమాటో రసం, కీరదోస రసం, చందనం పేస్ట్ సమాన మోతాదులో కలపండి. ఈ చర్మ కాంతినిచ్చే ఫేస్ మాస్క్ ని అప్లై చేసి, 20 నిమిషాల తరువాత కడిగేయండి. ఈ మాస్క్ వల్ల ఇందులో జతచేసిన ఇతర పదార్ధాల సహాయంతో చర్మం కాంతి మరింత పెరిగే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications
