Latest Updates
-
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు!
నాచ్ బలే రియాలిటీ షోలో హాట్&సెక్సీగా: శిల్పాశెట్టి
శిల్పాశెట్టి కొంచెం డిఫరెంట్ గా లుక్ తో అనేక కార్యక్రమాల్లో పాల్లొంటోంది. కొన్ని రోజుల క్రితం ఒక సందర్భంలో ప్రింటెడ్ ప్యాంట్స్ మరియు స్లీవ్ లెస్ బ్లాక్ టాప్ లో కనిపించారు. అది బిపాసా బసు బర్త్ డే పార్టీలో . ఇప్పుడు మళ్ళీ ఈ సెక్సీ యాక్టర్స్ రెండు డిఫరెంట్ లుక్స్ తో కనబడుతోంది.
ఒక రియాలిటీ షో నాచ్ బాలే 6 జడ్జిగా వ్యవహరిస్తున్న శిల్పాశెట్టి, బ్లాక్ టు బ్లాక్ శారీ ధరించింది. శిల్పాశెట్టి ఒక దేశీ లుక్ తో అలంకరించుకొని నాచ్ బలే 6 ప్రోగ్రామ్ కు హాజరయ్యింది. అక్కడ మనం అనేక శారీలను చూడవచ్చు. ఈ శారీలో శిల్పాశెట్టిని కొంచెం హాట్ గా చూడవచ్చు.

నాచ్ బలే రియాలిటీ షోలో జడ్జీగా వచ్చినప్పుడు, ఆమె ధరించిన మొదట సెక్సీ ఆరెంజ్ కలర్ శారీలో మనం ఓ దేశీ లుక్ లో గమనించిచ్చు . ఈ ఆరెంజ్ కలర్ సాధా చీరలో గోల్డెన్ వర్క్ తో చేసిన పల్లు బార్డర్ చీరకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. శిల్పా శెట్టి ధరించిన ఈ శారీని గౌరవ్ గుప్తా అద్భుతంగా డిజైన్ చేయబడి ఉన్నాయి . షోల్డర్ సైడ్ పల్లు మరింత గ్రాండ్ గా గోల్డెన్ వర్క్ తో తయారుచేయబడింది. శిల్పాశెట్టి ఒక ఆరెంజ్ కలర్ స్లీవ్ లెస్ బౌజ్ ధరించి ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్ గా ధరించింది. అలాగే ఈ శారీ మీదకు ఒక క్యూరియే కాటేజ్ జ్యువెలరీ ఎక్స్ ట్రాడినరీగా కనబడుతున్నాయి.
మరో సడై ఫోటోలో శిల్పాశెట్టి మళ్ళీ చీరలో అదే ప్రోగ్రామ్ కు వచ్చినప్పటి ఫోటో అది. శిల్పాశెట్టి నీతూ లుల్లా డిజైన్ చేసిన శారీని అది. ఈ సెకెండ్ ఫోటోలో కనబడుతున్న శిల్పాశెట్టి ధరించిన లైట్ కలర్ శారీని నీతూ లుల్లా డిజైన్ చేసినదే. ఈ వైట్ కలర్ నెట్ శారీ పూర్తిగా గోల్డెన్ వర్క్ చేయబడింది. బార్డ్ హెవీగా కనబడుతోంది. శిల్పాశెట్టి, ఈ శారీలో ఫ్లోటింగ్ స్టైల్ నిలబడినప్పుడు గోల్డెన్ బార్డర్ పూర్తిగా అందంగా కనబడుతోంది.
నీతు లుల్లూ డిజైన్ చేసిన శారీలో మ్యాచింగ్ లోల్డెన్ సీక్వెన్స్ బ్లౌజ్ ధరించింది. ఈ బ్లౌన్ డిజ్ కూడా అద్బుతంగా ఓవెల్ నెక్ లైతో డిజైన్ చేయబడింది. ఈ రెండు శారీల్లో శిల్పాశెట్టి అద్భుతంగా ఉంది. ఈ శారీలోకి ఒక మెరిసేటి జుమ్మా ఇయర్ రింగ్స్ ను ధరించింది మరియు అలాగే హ్యాండ్ కఫ్ సత్యాని జువల్స్ ను ధరించింది. వైట్ కలర్ శారీమీదకు టైట్ బన్ హెయిర్ స్టైల్ బాగా నప్పింది.



Click it and Unblock the Notifications
