రాయల్ పద్మావత్ అవతార్ తరువాత దీపిక పడుకొనే డాన్స్ ఏ బదాస్ కాప్స్ అవతార్ ?

Posted By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky
deepika padukone cop look for an ad shoot

రాయల్ పద్మావత్ అవతార్ తరువాత దీపిక పడుకొనే డాన్స్ ఏ బదాస్ కాప్స్ అవతార్

దీపిక పడుకొనే పద్మావతి అవతార్ నుంచి పూర్తిగా బైటికి వచ్చింది, ఇపుడు ఆమె రాబోయే యాడ్ ఫిల్మ్ కోసం బదాస్ కాప్స్ రూపాన్ని ధరించింది.

తాజా సాసీ లుక్ తో దీపీ, దబాంగ్-స్టైల్ గోల్డెన్ రిమ్డ్ ఏవియేటర్స్ తో పోలీస్ ఆఫీసర్స్ యూనిఫారం ధరించింది, ఇది పూర్తిగా ప్రపంచానికే భిన్నంగా ఉంది. ఆమె నల్లని పోలీసు బూట్లతో లుక్ ని సరిపోల్చింది కూడా.

ఖాకి ప్యాంట్ తో వైట్ షర్ట్ తోసహా పోలీస్ యూనిఫారం లో దీపిక చాలా బాగుంది, ఆమె తన మణికట్టు చుట్టూ ఎరుపు టై ధరించి సాసీ లుక్ తో కనిపించింది.

ఈ పిక్చర్ సోషల్ మీడియాలో ఒక ట్రెండ్, ఈ చిత్రంలో దీపిక పోలీస్ వాన్ ముందు దర్జాగా కూర్చుని, బదాస్ కాప్ లాగా చాలా హాట్ గా కనిపించింది.

ఆమె లుక్ తో పూర్తిగా చంపేసిందని మేము అనుకుంటున్నాము. మీ అభిప్రాయాలను మాకు తెలియచేస్తారా?

deepika padukone cop look for an ad shoot
deepika padukone cop look for an ad shoot
deepika padukone cop look for an ad shoot

English summary

Deepika Padukone In A Cop's Look For An Ad Shoot

As Padmaavat is awaited to release in 9 days, we saw a totally different avatar of Deepika Padukone. Have a look.