Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
డయాబెటిస్ కు ఆహారంతో చెక్!

- మొలకెత్తిన గింజలు తింటే శరీరములోని రోగ నిరోధక వ్యవస్ధ బలపడుతుంది. డయాబెటీస్ రాకుండా కాపాడుతుంది.
- ఆహారంలో పొట్టుతో ఉన్న రాగులు, జొన్నలు, సజ్జలు వంటి తృణధాన్యాలు తీసుకోవాలి. తెల్లబియ్యం వాడరాదు. బదులుగా బ్రౌన్ రైస్ లేదా ముడి బియ్యం వంటివి తింటే రక్తంలో బ్లడ్ షుగర్ నియంత్రించి డయాబెటీస్ రాకుండా చేస్తాయి.
- వివిధ రకాల పళ్ళు పీచు కలిగి వుంటాయి. ఇవి తింటే డయాబెటీస్ దరి చేరదు.
- పళ్లు తన్నేటప్పుడు ఎక్కువ తీపి కలిగన పండ్లు తినకూడదు. ప్రత్యేకంగా ఖర్జూరం, అరటి పండు, మామిడి వంటి పండ్లు తీసుకోకూడదు.
- తీపి తక్కువగా ఉండే బొప్పాయి, పుచ్చకాయ వంటి పండ్లు ఎక్కువగా తినవచ్చు.
- ప్రతిరోజూ తగినంత శారీరక శ్రమ చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నడక ప్రయోజనం కలిగిస్తుంది.
- ఆహారం రోజులో ఎప్పుడు తీసుకున్నా మితంగా తగినంత మాత్రమే తీసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
