Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026
డయాబెటీస్ నిర్లక్ష్యంతో అంధత్వం!
Diabetes
oi-Nageswara
By B N Sharma

- కంటి చూపు బ్లర్ అయినట్లుంటే?
- చదవటం ఇబ్బందికరంగా ఉన్నట్లయితే?
- ఒక వస్తువు రెండుగా కన్పించే డబుల్ విజన్ మీకు వస్తే...
- మీ కళ్ళు ఎర్రబడి...ఆ ఎరుపుదనం తగ్గకుండా అలానే ఉంటే
- మీ కంటికి ఏదయినా దెబ్బతగిలితే
- కంటిలో ఏదో ఒత్తిడిగా వున్నదని మీరు భావిస్తే
- చూస్తున్నపుడు మీ కళ్ళముందు నల్లని చుక్కలు కన్పించినా, అవి గాలిలో తేలుతున్నట్లనిపించినా...
- స్ట్రెయిట్ లైన్స్ మీకు తిన్నగా కన్పించకపోయినా....
మీ వయసు 10 నుండి 30 సంవత్సరాల లోపు అయి ఉండి 5 సంవత్సరాలనుండి మీరు డయాబెటీస్ తో బాధ పడుతున్నా....
- 30 సంవత్సరాలు దాటితే, మీరు డయాబెటీస్ బాధితులయితే, తప్పకుండా సంవత్సరానికొకమారు నేత్ర వైద్యుని సంప్రదించి మీ కళ్ళు చెక్ చేయించుకోండి.
- కంటి చూపులో తేడాలను మీరు గమనించినా...మీరు తప్పక కంటి డాక్టర్ ని సంప్రదించి పూర్తి పరీక్ష చేయించుకోవాలి. షుగర్ పేషెంట్స్ పూర్తిగా చూపు కోల్పోయే అవకాశాలు ఇతరులతో పోల్చి చూస్తే చాలా చాలా ఎక్కువ కనుక జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటీస్ తో బాధ పడేవారిలో గ్లూకోమా సంభవించే అవకాశాలు 40 శాతం అధికం. ఎంత ఎక్కువ కాలం డయాబెటీస్ తో బాధ పడితే, వయసు ఎంత ఎక్కువ ఉంటే అంతగా ఇది ఉంటుంది.
- కంటి శుక్లాలు - షుగర్ లేనివారికి కూడా ఇవి వస్తాయి. అయితే, షుగర్ ఉన్నవారికి శుక్లాలు వచ్చే అవకాశం 60 శాతం అధికం.
- డయాబెటిక్ రెటినోపతీ ...అన్న డయాబెటీస్ కారణంగా సంభవించే కంటి సమస్య, రెండు రకాలు ఒకటి నాన్ ప్రొలిఫరేటివ్, ప్రొలిఫిరేటివ్
- ఆధునిక చికిత్సా విధానంలో రెటినోపతికి కూడా చికిత్స చేయటం సాధ్యమే. ఈ ట్రీట్ మెంట్స్ తో డయాబెటీస్ రోగికి అంధత్వం రాకుండా కాపాడుతున్నారు.
కంటి పరమైన ఇబ్బంది ఎదురు కాకుండా ఉండాలన్నా, డయాబెటీస్ లో ఒకటే మార్గం. బ్లడ్ షుగర్ ను పూర్తిగా కంట్రోల్ లో ఉంచుకోండి. ఇందుకోసం చికిత్స, ఆహారం, వ్యాయామాల విషయమై అప్రమత్తంగా ఉండండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.
Comments
English summary
Diabetes and Retinopathy! | ఒక వస్తువు రెండుగా కనిపిస్తే...!
Story first published: Wednesday, June 27, 2012, 11:27 [IST]
Other articles published on Jun 27, 2012



Click it and Unblock the Notifications