Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
వ్యాయామం తర్వాత 4 రకాల చాయ్!

వ్యాయామం తర్వాత తాగే టీ:
గ్రీన్ టీ - ఇది ఒక మంచి హెర్బల్ టీ. బరువు తగ్గుతారు. కొవ్వు తగ్గాలన్నా, శక్తితో వుండాలన్నా ఇది మంచిది. ఇందులో వుండే కేఫైన్ బరువు తగ్గిస్తుంది. వ్యాయామం తర్వాత గ్రీన్ టీ తాగితే మెటబాలిజం బాగా జరిగి కేలరీలు అధికంగా వ్యయం అవుతాయి.
బ్లాక్ టీ: దీనిని వ్యాయామం తర్వాత తాగితే శక్తి పుంజుకోవచ్చు. రోజంతా చురుకుగా వుంటారు. నైట్రిక్ యాసిడ్ లెవెల్ పెరిగి బలాన్ని పొంది వెయిట్ లిఫ్టింగ్ వంటివి తేలికగా చేయగలరు.
జింజర్ టీ: వర్కవుట్ల తర్వాత జింజర్ టీ తాగితే సహజమైన మెడిసిన్ లా పనిచేస్తుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. జీర్ణక్రియ పెరుగుతుంది. కనుక కండల నొప్పులు తగ్గాలంటే జింజర్ టీ మంచిది.
హెర్బల్ టీ: తీపిలేని, ఐస్ వేసిన టీ వ్యాయామం తర్వాత తాగితే బాడీ ఎనర్జీ స్ధాయి పెరిగి శరీరం చల్లగా వుంటుంది. దీనిలో కేలరీలు తక్కువ. స్ట్రెచింగ్ లేదా కార్డియో వర్కవుట్లు చేసేవారికి ఇది సూచించదగినది. కనుక మీ వర్కవుట్ల తర్వాత ఫిట్, ఆరోగ్యం, చురుకుదనం పొందడానికి పైన తెలుపబడిన టీలు తాగి మరింత శక్తి సామర్ధ్యాలను పొందండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications