Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
4 వారాల్లో....ఇది మీకే సాధ్యం...!

1. వర్కవుట్లు మార్చండి - మొదటగా బికిని వర్కవుట్లు చేసే వారు తరచుగా వారి వ్యాయామాలు మార్చాలి. కనీసం 4 వారాలకొకసారి వర్కవుట్లు మారుతూ వుండాలి. కనుక మీరు చేసే వ్యాయామాలు మార్చాలంటే మీ వ్యాయామ నిపుణులను సంప్రదించండి. ఎపుడు ఏ వ్యాయామం చేయాలనేది వారికి బాగా తెలుస్తుంది.
2. సమయాన్ని పెంచండి - కొత్తగా మొదలు పెట్టినవారు మొదట్లో 30 నిమిషాలు చేస్తూ తర్వాత ఆ సమయాన్ని 40 నుండి 45 నిమిషాలకు పెంచాలి. మధ్యాహ్నం లంచ్ తర్వాత, రాత్రి డిన్నర్ తర్వాత కూడా వ్యాయామాలు చేస్తే అధిక కేలరీలు ఖర్చవుతాయి.
3. జాగింగ్ - ఉదయంపూట జాగింగ్ లేదా వేగంగా పరుగెత్తడం మీ దిగువ శరీరాన్ని బలిష్టం చేస్తుంది. ట్రెడ్ మిల్ కూడా అనుకూలమే.
4. ఇంటి పని - ఇంటి పరిశుభ్రత నిర్వహించటం, సైకిలింగ్, కుక్కను బయటకు తీసుకు వెళ్ళడం వంటివి అధిక ఒత్తిడి లేకుండా బరువు తగ్గిస్తాయి. వీటితోపాటు అరబిక్ వ్యాయామాలు కూడా చేయండి.
5. స్విమ్ సూట్ - కిక్ బాక్సింగ్, స్కిప్పింగ్ లాంటివి చేతుల కొవ్వును తగ్గిస్తాయి. ఉదయం, సాయంత్రం పుష్ అప్ లు, స్ట్రెచెస్ వంటివి చేయండి. ఇంటి పని అంతా చేసుకుంటూ కొద్దిపాటి జాగింగ్ చేస్తే క్రమేణా మీ శరీరం స్విమ్ సూట్ శరీరమైపోతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
